0
అధ్యాయములు
0
వచనములు
0
పరిశుద్దాత్ముడు
0
వరములు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: 1 కొరింధీయులకు
రచయిత: పౌలు
విభాగము: క్రొత్త నిబంధన
వర్గము: పౌలు పత్రికలు
రచనాకాలము: క్రీ. పూ 55
చరిత్ర కాలము: N.A
వ్రాయబడిన స్థలము: ఎఫెసు
ఎవరికొరకు: కొరింధులోని క్రైస్తవులకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 46
క్రొత్త నిబంధన నందు: 7
పౌలు పత్రికలు నందు: 2
అధ్యాయములు: 16
వచనములు: 437
ముఖ్యమైన వ్యక్తులు
పౌలు
తిమోతి
ముఖ్యమైన ప్రదేశములు
ఎఫెసు
కొరింధు
ముఖ్య వచనము(లు)
సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను (1:10)