0
అధ్యాయములు
0
వచనములు
0
సద్గుణ స్త్రీ
0
బంధువిమోచకుడు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: రూతు
రచయిత: సమూయేలు
విభాగము: పాత నిబంధన
వర్గము: చరిత్ర
రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1375 – 1050
చరిత్ర కాలము: వర్తించదు
వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు
ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 8
పాత నిబంధన నందు: 8
చరిత్ర నందు: 3
అధ్యాయములు: 4
వచనములు: 85
ముఖ్యమైన వ్యక్తులు
రూతు
నయోమి
బోయజు
ముఖ్యమైన ప్రదేశములు
మోయాబు
బెత్లెహేము
ముఖ్య వచనము(లు)
అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు (1:16)