ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: ఎజ్రా
రచయిత: ఎజ్రా
విభాగము: పాత నిబంధన
వర్గము: చరిత్ర
రచనాకాలము: సుమారు క్రీ.పూ. 450
చరిత్ర కాలము: క్రీ.పూ. 538 – 450
వ్రాయబడిన స్థలము: యెరుషలేము
ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 15
పాత నిబంధన నందు: 15
చరిత్ర నందు: 10
అధ్యాయములు: 10
వచనములు: 280
ముఖ్యమైన వ్యక్తులు
కోరేషు
జెరుబ్బాబెలు
హగ్గయి
జెకర్యా
దర్యావేషు
ఎజ్రా
అర్తహషస్త
ముఖ్యమైన ప్రదేశములు
మాదీయ పారశీక దేశము
యెరుషలేము
ముఖ్య వచనము(లు)
కావున చెరలోనుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి, తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను (6:21, 22)