అధ్యాయము

విషయము

1  రాజైన కోరెషు చెరలోనికి పోయినవారిని తిరిగి పంపుట, దేవాలయము ఉపకరణములను తిరిగి ఇచ్చుట
2  తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల లెక్క
3  బలిపీఠము, బలులు ప్రారంభము, దేవుని మందిరపు పని మొదలు పెట్టుట
4  మందిరము కట్టుట ఇష్టము లేని వారు పనికి ఆటంకము కలిగించుట, అర్తహషస్తకు ఆజ్ఞ మేరకు పని నిలిపివేయుట
5  తత్తెనైయు రాజైన దర్యావేషునకు లేఖ వ్రాయుట
6 దర్యావేషు ఆజ్ఞ, దేవాలయము తిరిగి ప్రారంబించుట, దేవాలయము యొక్క ప్రతిష్ట, పస్కాను ఆచరించుట
7  ఎజ్రా యెరూషలేమునకు వెళ్లుట, అర్తహషస్త ద్వారా నియామకము
8  ఎజ్రా సహాయకులు, సంపద దేవాలయము లోనికి చేర్చుట
9  ఇశ్రాయేలీయులు వేరే తెగల వారిని వివాహము చేసికొనుట గురించి ప్రార్ధించుట
10  ప్రజలు పాపములను ఒప్పుకొనుట, వేరే తెగల వారిని వివాహము చేసికొన్న వారి జాబితా