0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రవక్త
0
దర్శనములు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: జెకర్యా
రచయిత: జెకర్యా
విభాగము: పాత నిబంధన
వర్గము: చిన్న ప్రవక్తలు
రచనాకాలము: క్రీ. పూ 520 – 480
చరిత్ర కాలము: క్రీ.పూ 520 – 480
వ్రాయబడిన స్థలము: యెరుషలేము
ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 38
పాత నిబంధన నందు: 38
చిన్న ప్రవక్తల నందు: 11
అధ్యాయములు: 14
వచనములు: 211
ముఖ్యమైన వ్యక్తులు
జెరుబ్బాబేలు
యెహోషువ
ముఖ్యమైన ప్రదేశములు
యెరుషలేము
ముఖ్య వచనము(లు)
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును (9:9, 10)