ఆదికాండము

Genesis2022-02-27T20:33:57+05:30
0
అధ్యాయములు
0
వచనములు
0
పితరులు
0
వంశావళులు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: ఆదికాండము

రచయిత: మోషే

విభాగము: పాత నిబంధన

వర్గము: ధర్మశాస్త్రము

రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1450 – 1410

చరిత్ర కాలము: క్రీ.పూ. 2000 – 1640

వ్రాయబడిన స్థలము: సీనాయి అరణ్యము

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 1

పాత నిబంధన నందు: 1

ధర్మశాస్త్రము నందు: 1

అధ్యాయములు: 50

వచనములు: 1533

ముఖ్యమైన వ్యక్తులు

ఆదాము

హవ్వ

నోవహు

అబ్రహాము

శారా

ఇస్సాకు

రిబ్కా

యాకోబు

యోసేపు

ముఖ్యమైన ప్రదేశములు

అరారాతు పర్వతములు

బాబేలు

ఉర్

హారాను

షెకేము

హెబ్రోను

బెయేర్షేబా

బేతేలు

ఇగుప్తు

ముఖ్య వచనము(లు)

దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను (1:27)

మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. (3:15)

యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా (12:1-3)

ఆదికాండము అవగాహన

ఆదికాండము అధ్యాయముల స్టడీ

ఆదికాండము చార్టులు

ఆదికాండము వ్యాసములు

ఆదికాండము డౌన్లొడ్ లు

తెలుగు ఇంగ్లీష్ పారలల్ బైబిలు

తెలుగు భారతీయ బాషల పారలల్ బైబిలు

తెలుగు హీబ్రూ గ్రీకు పారలల్ బైబిలు

తెలుగు ఇంగ్లీష్ Transliteration బైబిలు

తెలుగు రిఫరెన్స్ బైబిలు వచనములు లేకుండా

తెలుగు రిఫరెన్స్ బైబిలు వచనములతో

ఆదికాండము PPT

Go to Top