పదము అర్ధము వచనము
ఆదాము ఎర్రని వాడు, నరుడు 2:19
అబ్రాము తండ్రి హెచ్చింపబడెను 11:26
అబ్రాహాము అనేక జనములకు తండ్రి 17:5
నోవహు విశ్రాంతి, ఆదరణ 5:29
ఫరో మహావంశము, సూర్యుడు 12:15
అక్కదు దుర్గము 10:10
అకాను బాధ, హింస 36:27
అద్బయేలు దేవుడు శిక్షించును 25:13
అద్మా ఎర్రనిది 10:19
అనా జవాబిచ్చువాడు, ఆలకించువాడు 36:2
అబీదా తండ్రి వివేకి, వివేకాస్పదము 25:4
అబీమాయెలు దేవుడే నా తండ్రి 10:28
అబీమెలెకు రాజుకు తండ్రి 21:22
అమాలేకు లోయ నివాసి, నాకెడువాడు 36:12
అమ్రాపేలు బలవంతమైన జనము 14:1,9
అమోరీయుడు పర్వత నివాసి 14:13
అయ్యా పాడు దిబ్బ, గ్రద్ద, రాబందు 36:24
అరాను అడవి మేక 36:28
అరారాతు శాపనివారణము, సృష్టి 8:4
అరేలీ సింహమునకు ఉన్న పరాక్రమము కలవాడు 46:16
అర్యోకు ఆకాశ రాణి యొక్క దాసుడు 14:1
అల్వా మహోన్నతుడు, ఎత్తయినవాడు 36:40
అల్వాను మహనీయుడు, ఎత్తయినవాడు 36:23
అల్లోను బాకూత్‌ ఏడ్పు చెట్టు, అంగలార్పు గల సింధూర వృక్షము 35:8
అష్కనజు ప్రోక్షింపబడినవాడు 10:3
అష్బేలు ప్రభువు మనుష్యుడు, బయలు సంబంధుడు 46:21
అహుజతు స్వాధీనము, స్వాస్థ్యము 26:26
అహోలీబామా ఉన్నత స్థలమందలి గుడారము 36:2
ఆఠదు ముళ్లపొద 50:10,11
ఆదా అలంకారము, భూషణము 4:19
ఆబేల్‌ మిస్రాయిము ఇగుప్తీయుల ప్రలాప స్థలము 50:11
ఆర్దు లొంగదీయుట, సంతానము 46:21
ఆరోదీ సంతానము 46:16
ఆషేరు సౌఖ్యము, సంతోషము 30:13
ఆసెనతు నాతు అను ఇగుప్తు దేవతకు శిష్యురాలు 41:45
ఇత్రాను శ్రేష్టమైనది, సమృద్ది గలవాడు 36:26
ఇమ్నా దేవుడు అడ్డగించును 46:17
ఇశ్రాయేలు దేవునితో పోరాడువాడు, దేవునితో ఏలువాడు 32:28
ఇశ్శా ఖారు కొనబడెను, కూలి, ప్రతిఫలము 30:18
ఇష్బాకు అతడు వదలిపెట్టును 25:2
ఇష్మాయేలు దేవుడు ఆలకించువాడు 16:11
ఇష్వా సమానము, సమము చేయును 46:17
ఇష్వీ నన్ను నీతిమంతునిగా తీర్చును 46:17
ఇస్కా వివేచించునది, యెహోవా అభిషేకించెను 11:29
ఇస్సాకు అతడు నవ్వును 21:3
ఈరాము మెలకువ 36:43
ఊజు ఆలోచన, స్థిరత్వము 10:23
ఎదోము ఎర్రనిది 25:30
ఎనోషు మర్త్యుడు, మానవుడు 4:26
ఎఫ్రాతా ఫలవంతమైన స్థలము 35:16
ఎఫ్రాయిము రెండంతల వృద్ది, రెండంతల ఫలము 41:52
ఎఫ్రోను దూడకు సంబంధించినది, పల్లెటూరు 23:9
ఎరెకు పొడుగు 10:10
ఎల్దాయా దేవుడు పిలిచినవాడు 25:4
ఎల్లాసరు దేవుడు శిక్షించువాడు 14:1,9
ఎలీఫజు దేవుడు బంగారము నిర్మలము చేయును 36:4
ఎలీయెజెరు సహాయకుడైన దేవుడు 15:2
ఏలీషా దేవుడు రక్షకుడై ఉన్నాడు 10:4
ఎష్బాను తెలివితేటలు గలవాడు, బుద్ధిమంతుడు 36:26
ఎష్కోలు ద్రాక్ష పండ్ల గెల 14:13
ఏదెను ఉల్లాసము 2:8
ఏదెరు మంద 35:21
ఏనాయిము బాహాటము 38:14,21
ఏన్మిష్పతు విమర్శ, తీర్పు యొక్క ఊట 14:7
ఏఫెరు జింకపిల్ల 25:4
ఏబాలు బోడి కొండ, ఎడారి స్థలము 36:23
ఏబెరు ఆవలి దేశస్థుడు 10:21
ఏమీయులు భయంకరమైన ప్రజ 14:6
ఏయిఫా చీకటి 25:4
ఏరీ మెలకువ పడువాడు, కావలివాడు 46:16
ఏరు మెలకువగా నుండుట 38:3
ఏల్‌  ఎలోహేయి  ఇశ్రాయేలు ఇశ్రాయేలు దేవుడే దేవుడు 33:20
ఏల్‌ బేతేలు దేవుని మందిరము యొక్క దేవుడు 35:7
ఏలా సింధూర వృక్షము 36:41
ఏలాము పడుచుతనము, ఎత్తయినవాడు 10:22
ఏలోను సింధూర వృక్షము 26:34
ఏశావు రోమము గలవాడు 25:25
ఏశెకు జగడము, కలహము 26:20
ఏసెరు ధన నిధి, సహాయుడు 36:21
ఏహీరోషు నా సోదరుడు, ఐక్యత 46:21
ఐగుప్తు రెండు ఇరుకు మార్గములు, రెండంతల ఇబ్బంది 12:10
ఓనాను బలము, శక్తి గలవాడు 38:4
ఓనాము బలము గలవాడు 36:23
ఓను బలము,  సూర్యుడు 41:45
ఓఫీరు ఫలవంతమైనది 10:29
ఓబాలు తారుమారు, దిగంబరత్వము 10:28
ఓహదు శ్రద్ద పుచ్చుకొనుట 46:10
కజీబు అబద్దమైనది, మోసకరమైనది 38:5
కదొర్లాయోమెరు పన కట్టుట, లయోమరను దేవతకు దాసుడు 14:1,4
కద్మోనీయులు తూర్పు దేశస్థులు 15:19
కనజు వేటాడుట 36:11
కనాను పల్లము, పాలస్తీను దేశము 9:18
కయీను సంపాద్యము, పొందుట 4:1
కర్మీ ద్రాక్ష తోటమాలి, ఫలవంతమైనది 46:9
కల్దీయులు విద్యగలవారు 11:28
కల్నే సంపూర్ణ ప్రలాపము, సంపూర్ణత 10:10
కస్లూహీయులు క్షమాపణ పొందినవారు 10:14
కహాతు సంఘము, సభ 46:11
కాదేషు ప్రతిష్టము 14:7
కాలహు పూర్ణ వయస్సు, స్థిరమైనది 10:11,12
కిత్తీము అణిచి కొట్టువాడు, తుత్తునియలుగా కొట్టునవి 10:4
కిర్యతర్బా అర్బా పట్టణము, నలుగురి పట్టణము 23:2
కూషు నలుపు 10:6
కెతూరా సువాసన, సుగంధ ద్రవ్యము 25:1
కెదెమా తూర్పు దిక్కు 25:15
కెమూయేలు దేవుడు నిలుచును, దేవుని సభ 22:21
కెరాను సితారా 36:26
కెరూబు గట్టిగా చేపట్టినది, బలముగలది 3:24
కేదారు అంధకారము, నలుపు 25:13
కేనీయులు కమ్మరివారు 15:19
కేయినాను సంపాద్యము, వారి కమ్మరి 5:9
కోరహు బట్టతల గలవాడు 36:5
గలేదు సాక్షిగా నుండు రాళ్లకుప్ప 31:47
గహము మండుచున్నవాడు 22:24
గాజా బలమైన దుర్గము 10:19
గాతాము గిటక బారినవాడు 36:11
గాదు అదృష్టము 30:11
గిర్గాషీయులు జిగటమట్టి నివాసులు 10:15
గిలాదు కరుకైనవాడు, బండలు 37:25
గీహోను ఊట ఉబుకుట, సెలయేరు 2:13
గూనీ రంగు వేసినవాడు 46:24
గెతెరు గర్విష్టుడైన వేగులవాడు 10:23
గెరారు నీటికుండలు 10:19
గెర్షోను ఇక్కడ పరదేశియై ఉన్నాడు 46:11
గొమొఱ్ఱా దాస్యము 10:19
గోమెరు పూర్ణమైనది 10:2
గోయీయులు జనములు 14:1
గోషెను సమీపించుట 45:10
జప్నత్పనేహు లోకరక్షకుడు, మర్మములు బయలుపరచువాడు 41:45
జవాను భయము పుట్టించినది, తొందరపడినది 36:27
జిమ్రాను అడవి మేకలు, కీర్తికెక్కినవాడు 25:2
జిల్పా బొట్లు బొట్లుగా కారుట, బొట్టు 29:24
జూజీయులు బలవంతులు, ఎత్తరులు 14:5
జెబూలూను నివాస స్థలము 30:20
జెరహు చిగురు, అరుణోదయము 36:13
తహషు సముద్ర మత్స్యము 22:24
తామారు ఈతచెట్టు 38:6
తిదాలు పైనుండి త్రోసివేయబడువాడు 14:1,9
తిమ్నా భాగము, వంతు 36:11
తిమ్నాతు భాగము, వంతు 38:12
తుబాలు నీవు తోడుకొని రాబడుదువు 10:2
తూబల్కయీను కయీను నిన్ను తోడుకొని వచ్చును 4:22
తెబహు వధ 22:24
తెరహు సంచారము, అడవి మేక 11:24
తేమా దక్షిణ దేశీయుడు, కుడి పార్శ్వము 25:15
తేమాను దక్షిణ దేశీయుడు, కుడి పార్శ్వము 36:11
తోలా ఎర్ర రంగునిచ్చు పురుగు 46:13
దదాను వారి ప్రేమ, వారి గమనము 10:7
దమస్కు గోనె పట్టలు నేయువాని నివాస స్థలము 14:15
దాను న్యాయాధిపతి 30:6
దిక్లా ఈతచెట్టు, ఖర్జూర వృక్షము 10:27
దిన్హాబా తీర్పు తీర్చుము 36:32
దిషోను నూర్చువాడు, జింక 36:21
దీనా న్యాయపు తీర్పు 30:21
దీషాను నూర్చుట, గంతులు వేయుట 36:21
దెబోరా తేనెటీగ 35:8
దోతాను నూతులు 37:17
నఫ్తాలి కుస్తీ పట్టుట, పోరాడి గెలుచుట 30:8
నయమా రమ్యమైనది, మధురము, మనోహరము 4:22
నయమాను మనోహరము, ప్రియము 46:21
నహతు విశ్రాంతి, దిగుచోట 36:13
నాపీషు స్వాసించుట 25:15
నాహోరు బుసకొట్టుట 11:22
నిమ్రోదు తిరుగుబాటు చేయుదుము, దైవద్రోహి 10:8
నీనెవె నిలిచియుండు సంతానము 10:11
నేబాయోతు ఉన్నత స్థలములు, వ్యవసాయము 25:13
నోదు తిరుగుట, సంచారము 4:16
పల్లు కీర్తికెక్కినవాడు 46:9
పాయు గొర్రె అరుపు, మూలుగులు 36:39
పారాను బిలములున్న ప్రదేశము 21:21
షిల్దాషు అగ్నిజ్వాల 22:22
పీషోను సమృద్దిగా పారునది 2:11
పువ్వా చెదరిపోవుట 46:13
పూతు బాధనొందినవాడు, విల్లు 10:6
పెనూయేలు దేవుని ముఖము 32:30
పెరిజ్జీయులు పల్లెటూళ్ళవారు 13:7
పెరెసు భేదము, వేరుపరచబడుట 38:29
పెలెగు భేదము, విభాగముచెయుట 10:25
పోతీఫరు సూర్య దేవత యొక్క దానము 37:36
పోతీఫెర సూర్య దేవత యొక్క దానము 41:45
ఫీకోలు సర్వాధికారి 21:22
బదదు ఒంటరిగా నుండుట, వేరుపడుట 36:35
బయల్‌ హానాను ప్రభువు దయచూపువాడు 36:38
బాబెలు గందరగోళము 10:10
బాశెమతు సుగంధము, సువాసన గలది 26:34
బిర్షా దౌర్జన్యము, మోటువాడు 14:2
బిల్హా సిగ్గు, కృషించిపోవుట, క్షీణించుట 29:29
బిల్హాను సిగ్గు, కృషించిపోవుట 36:27
బూజు తిరస్కారము, నిర్లక్ష్యము 22:21
బెతూయేలు తెరువబడిన నివాసము, దేవుని ఇల్లు 22:22
బెన్నమ్మి నా జనుల కుమారుడు 19:38
బెన్యామీను కుడిచేతి కుమారుడు 35:18
బెనోని దుఃఖము గల నా కుమారుడు, నా దుఃఖపుత్రుడు 35:18
బెయేర్‌ లహాయిరోయి నన్ను చూచువాని జీవజలపు బావి 16:14
బెయేర్షెబా సాక్ష్యార్ధమైన బావి, ప్రమాణపు బావి 21:14
బెయారు దహనము, దివిటీ 36:32
బెరా శ్రేష్టము 14:2
బెరీయా కీడులోనున్నవాడు, కేకతో వచ్చినవాడు 46:17
బెల నాశనము, మ్రింగుట 14:2
బేకెరు జ్యేష్ట్యుడు, చిన్న ఒంటె 46:21
బేత్లెహేము ఆహారపు గృహము, రొట్టెల ఇల్లు 35:19
బేతేలు దేవుని నివాసము, దేవుని ఇల్లు 28:19
బొస్రా గొర్రెల దొడ్డి 36:33
మక్పేలా భాగము 23:9
మగ్దీయేలు దేవుని ఘనత 36:43
మతూషాయేలు దేవుని సంబంధుల మరణము 4:18
మత్రేదు ముందుకు సాగిపోవుట 36:39
మమ్రే సింధూర వృక్షము, పుష్టికరము 13:18

18:1

మయకా నొక్కుట, బాధించుట 22:24
మల్కీయేలు నా రాజు దేవుడే 46:17
మశ్రేకా శ్రేష్టమైన ద్రాక్షావల్లి 36:36
మహనయీము రెండు దండులు 32:2
మహలతు పాడుట, సాధువు 28:9
మహలలేలు దేవుని వైభవము, దేవుని స్తుతి 5:12
మహూయాయేలు దేవుని చేత మొత్తబడినవాడు 4:18
మహేతబేలు దేవుని శ్రేష్టమైన పని 36:39
మాకీరు అమ్మబడినవాడు 50:23
మాగోగు హెచ్చియుండుట, కప్పుకొనుట 10:2
మాదయి నా దుస్తులు, నా కొలతలు 10:2
మాషాలు వెడలిపోయినవాడు 10:23
మిగ్దల్‌ ఏదెరు మందల గోపురము 35:21
మిజ్జ భయము 36:13
మిద్యాను కలహము, జగడము 25:2
మిబ్శాము సువాసన, సుగంధము 25:13
మిబ్సారు ప్రాకారము, బలమైన దుర్గము 36:42
మిల్కా రాణి 11:29
మిష్మా వినబడినది, కబురు, కీర్తి 25:14
మిస్పా కావలి గోపురము 31:48
మిస్రాయిము రెట్టింపుగా బిగిసినది 10:6
ముప్పీము ఆడించుట, వణకుట 46:21
మెతూషెల ఈటెగలవాడు 5:21
మెదాను వివేకము, విమర్శన 25:2
మెరారి చేదు, కష్టతరమైన జీవి 46:11
మెల్కీసెదెకు నీతి రాజు 14:18
మెషెకు చిత్రలేఖనము, క్రయము 10:2
మేజాహాబు ప్రకాశించువారి అర్పణ 36:39
మేషా విడుదల చేయునది, రక్షణ 10:30
మోయాబు తండ్రి ఎవడు 19:37
మోరీయా యెహోవా చూచుకొనును 22:2
మోరే బోధకుడు 12:6
యగర్‌ శాహదూతా సాక్ష్యపు దిబ్బ, సాక్షుల కుప్ప 31:47
యతేతు మేకు, డేరా మేకు 36:40
యబ్బోకు పోయుట, పారుట 32:22
యహలేలు దేవుడు కఠినముగా బాధపరచును, దేవుని నిరీక్షణ 46:14
యహనేలు దేవుడు చేయును, దేవుని పంచిపెట్టును 46:24
యాకీను స్థాపించుట, స్థిరపరచుట 46:10
యాకోబు మడిమె పట్టుకొనినవాడు, మోసగాడు 25:26
యాపెతు సౌందర్యము, వ్యాపించుట 5:32
యాబాలు నది, ఏరు 4:20
యామీను కుడి చెయ్యి 46:10
యాలాము దాచబడినవాడు 36:5
యిద్లాపు కరిగిపోవువాడు, ఏడ్చువాడు 22:22
యూదా స్తోత్రము, స్తుతించుట 29:35
యూబాలు ప్రవాహము, సంచారము 4:21
యూషు సహాయకుడు 36:5
యెతూరు ఏర్పాటు చేయువాడు 25:15
యెమూయేలు దేవుడు వెలుగైయున్నాడు 46:10
యెరహు చంద్రమూర్తి 10:26
యెరెదు క్రిందికి ప్రవహించుట 5:15
యహూదీతు యూదురాలు 26:34
యెహోవా నేను ఉన్నవాడను, శాశ్వతుడైన దేవుడు 2:4
యెహోవా యీరే యెహోవా చూచుకొనును 22:14
యేసెరు నిర్మాణము 46:24
యొక్తాను తక్కువ వాడు, చిన్నవాడు 10:25
యొక్షాను వేటగాడు, స్థాపకుడు 25:2
యొర్దాను అవరోహణము, క్రిందకి పారునది 13:10
యోబాబు గోల చేయుట, బూర ధ్వని 10:29
యోబు దేవుని తట్టు తిరుగువాడు 46:13
యోసేపు అభివృద్ధి నొందుట 30:24
రగూయేలు దేవుని స్నేహితుడు 36:4
రయూ సహవాసము, స్నేహము 11:18
రయూమా లేవనెత్తబడినవాడు, ముత్యము 22:24
రహెబోతు విశాలత 26:22
రహోబోతీరు విశాలత 10:11
రామెసేసు సూర్యపుత్రుడు 47:11
రాయమా ఉరుము, వణకుట 10:7
రాహేలు గొర్రె, గొర్రె పిల్ల, ఆడ గొర్రె 29:6
రిబ్కా కట్టుట, ఉచ్చుతాడు 24:15
రీఫతు నలుగగొట్టుట, స్వస్థపరచుట 10:3
రూబేను ఇదిగో ఒక కుమారుడు 29:32
రెఫాయీయులు ఎత్తరులు, రాక్షసులు 15:20
రెసెను దుర్గము, కళ్లెము 10:12
రోషు ప్రధాని, అధిపతి 46:21
లాబాను తెల్లనివాడు 24:29,31
లాషా సందు, గ్రుడ్డితనము కలిగించేది 10:19
లూజు బాదామి చెట్టు, వ్యతిరిక్తము 28:19
లూదీయులు దివిటీలు 10:13
లూదు దివిటీ 10:22
లెతూషీయులు హింసింపబడినవారు 25:3
లెయుమీయులు జనములు 25:3
లెహాబీయులు మంటలు, ఎర్రరంగు 10:13
లేయా అడవి ఆవు, అలసట 29:16
లేవి హత్తుకొనియుండువాడు 29:34
లోతాను పై కప్పు 36:20
లోతు దాచబడినవాడు, చుట్టబడినది 11:27
శవ్లూ వస్త్రమును కట్టుకొనుట 36:36
శారయి నా యువరాణి 11:29
శారా యువరాణి, రాజకుమారి 17:15
శిత్నా కక్షలు, ద్వేషము 26:21
శెరహు సమృద్ది, విశాలత 46:17
శేయీరు రోమము గలది, చెట్లు గల ప్రాంతము 14:6
శోబాలు ప్రవహించుట, సంచరించుట, చిగిరించుట 36:20
షపో నునుపు 36:23
షమ్మా నాశనము, పాడు 36:17
షాలేము సమాధానము, పూర్ణత 14:18
షావూలు అడగబడినవాడు 46:10
షావే లోయ 14:17
షావే కిర్యతాయిము రెండు పట్టణముల యొక్క లోయ 14:5
షినాబు తండ్రి పిల్ల 14:2
షిమ్యోను ఆలకించువాడు 29:33
షిమ్రోను కావలివాడు 46:13
షిల్లేము ప్రతిఫలము 46:24
షిలోహు సమాధాన కర్త, నెమ్మది, శాంతి 49:10
షీనారు బబులోను దేశమంతయు 10:10
షూనీ నా విశ్రాంతి 46:16
షూరు గోడ 16:7
షెకెము భుజము 12:6
షెమేబెరు వీరుని కీర్తి, ఎగురు వాని కీర్తి 14:2
షెలపు సాగదీయుట, ఉత్పత్తి 10:26
షేతు నియమింపబడినవాడు, ప్రతిఫలము 4:25
షేబ ఒట్టు, ప్రమాణము 10:28
షేము పేరు, నామము 5:32
షేలహు చిగురు, ప్రార్ధన 10:24
షేలా శాంతి, మనవి 38:5
సపారా జన సంఖ్య 10:30
సబ్తకా ఆసనము చుట్టుకొనినవాడు 10:7
సబ్త గదిని చుట్టుకొనినవారు 10:7
సిద్దీము ప్రక్కలు, చాళ్లు 14:3,8
సిప్యోను కావలియుండుట, సర్పము 46:16
సిబ్యోను సివంగి, బందిపోటు దొంగ 36:2
సిల్లా నీడ, చాటు, చువ్వ, బుట్ట 4:19
సీదోను వేటాడుట, చేపలు పట్టుట 10:15
సుక్కోతు పర్ణశాలలు, పాకలు 33:17
సెపో కావలి కాయుము 36:11
సెబా ఒట్టు, ప్రమాణము, త్రాగుము 10:7
సెరూగు చిగురు, పెనవేసికొనియుండుట 11:20
సెరెదు భయము, విడుదల 46:14
సొదొమ సంకెళ్ళ చేత బంధింపబడినది 13:10
సోయరు చిన్నది, తగ్గింపు 13:10
సోహరు తెలుపు, ప్రకాశమైనది, ఖ్యాతి 23:9

46:10

హగ్గీ పండుగ, నా పండుగ 46:16
హదరు ఘనత, ఆదరించునది, శక్తిమంతుడు 25:15
హదోరము వారి ఘనత 10:27
హనోకు ప్రతిష్టితుడు, ఉపదేశకుడు 4:17
హమోరు పెద్ద గాడిద, మగ గాడిద 33:19
హవ్వ జీవమిచ్చునది, జీవము 3:20
హవీలా వేదన, వలయము, ఇసుకభూమి 2:11
హసర్మావెతు మరణావరణము 10:26
హససోన్‌ తామారు ఈత చెట్టును శుద్ధి చేయుట 14:7
హాగరు సంచరించుట, పారిపోవుట, యాత్రికురాలు 16:1
హాము అల్లకల్లోలము, నల్లవాడు, గలిబిలి, సమూహము 5:32
హాయి కుప్ప 12:8
హారాను వెలిగింపబడినవాడు, వారి దహనము 11:26
హిద్దెకెలు టైగ్రిస్ నది 2:14
హివ్వీయులు గ్రామస్థులు, జీవజలధారలు 10:16
హీరా ఘనత వహించినవాడు 38:1,12
హుప్పీము కప్పు, కాపుదల 46:21
హుషాము ఆతురత, తొందర 36:34
హుషీము తొందరపడువాడు, భాగ్యవంతుడు 46:23
హెబ్రీయుడు అద్దరి నుండి వచ్చినవాడు 14:13
హెబెరు సహవాసము, సమూహము 46:17
హెబ్రోను సహవాసము, వాగు 13:18
హెవ్దూను సొగసు, మనోహరము 36:26
హెస్రోను కంచెతో చుట్టబడినది, ఆవరణము 46:12
హేతు భయము, భయంకరుడు 10:15
హేబెలు అస్థిరత, వ్యర్ధమైనది 4:2
హోబా పొంచియుండు స్థలము 14:15
హోరీ ఘనుడ, గుహ నివాసి 36:22