0
అధ్యాయములు
0
వచనములు
0
సైన్యాధక్షుడు
0
శత్రు రాజులు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: యెహోషువ

రచయిత: యెహోషువ

విభాగము: పాత నిబంధన

వర్గము: చరిత్ర

రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1400 – 1375

చరిత్ర కాలము: క్రీ.పూ. 1240 – 1220

వ్రాయబడిన స్థలము: కనాను

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 6

పాత నిబంధన నందు: 6

చరిత్ర నందు: 1

అధ్యాయములు: 24

వచనములు: 658

ముఖ్యమైన వ్యక్తులు

యెహోషువ

రాహబు

ఆకాను

ఫీనెహాసు

ఎలియాజరు

ముఖ్యమైన ప్రదేశములు

అకయ

యోర్దాను నది

గిల్గాలు

యెరికో

హాయి

ఎబాలు, గెరీజీము కొండలు

గిబియోను

అయ్యాలోను లోయ

హజోరు

షిలోహు

షెకెము

ముఖ్య వచనము(లు)

మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడు దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి (1:11)

యెహోషువ అవగాహన

యెహోషువ అధ్యాయముల స్టడీ

యెహోషువ డౌన్లోడ్ లు

యెహోషువ PPT

రిఫరెన్స్ బైబిలు వచనములు లేకుండా

రిఫరెన్స్ బైబిలు వచనములతో

తెలుగు ఇంగ్లీషు పారలల్ బైబిలు

తెలుగు భారతీయ బాషల పారలల్ బైబిలు

తెలుగు హీబ్రూ గ్రీకు పారలల్ బైబిలు

తెలుగు ఇంగ్లీషు Transliteration బైబిలు