0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రవక్త
0
మంది బానిసత్వము
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: హబక్కూకు
రచయిత: హబక్కూకు
విభాగము: పాత నిబంధన
వర్గము: చిన్న ప్రవక్తలు
రచనాకాలము: క్రీ. పూ 612 – 589
చరిత్ర కాలము: క్రీ.పూ 612 – 589
వ్రాయబడిన స్థలము: యూదా
ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 35
పాత నిబంధన నందు: 35
చిన్న ప్రవక్తల నందు: 8
అధ్యాయములు: 3
వచనములు: 56
ముఖ్యమైన వ్యక్తులు
హబక్కూకు
ముఖ్యమైన ప్రదేశములు
బబులోను
తేమాను
పారాను
యూదా
ముఖ్య వచనము(లు)
యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. (3:2)