అధ్యాయము |
విషయము |
1 | హబక్కూకు దేవోక్తి, హబక్కూకు అభియోగములు, యూదాను శిక్షించుటకు కల్దీయులను ఉపయోగించుట |
2 | హబక్కూకు విశ్వాసము ద్వారా వేచిచూడాలని దేవుడు జవాబు చెప్పుట, కల్దీయుల మీద దేవుని తీర్పు |
3 | హబక్కూకు తన ప్రార్ధన యందు దేవుని మహత్యము చూచి వణకుట, దేవుని విడుదల |