0
అధ్యాయములు
0
వచనములు
0
పేర్లు
0
లేవీయులు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: 1దినవృత్తాంతములు

రచయిత: ఎజ్రా

విభాగము: పాత నిబంధన

వర్గము: చరిత్ర

రచనాకాలము: సుమారు క్రీ.పూ. 450 – 430

చరిత్ర కాలము: క్రీ.పూ. 1000 – 960

వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 13

పాత నిబంధన నందు: 13

చరిత్ర నందు: 8

అధ్యాయములు: 29

వచనములు: 941

ముఖ్యమైన వ్యక్తులు

దావీదు

సొలోమోను

ముఖ్యమైన ప్రదేశములు

హెబ్రోను

యెరుషలేము

కిర్యతారీము

తూరు

 బయల్పెరాజీము

ముఖ్య వచనము(లు)

తన జనులగు ఇశ్రా యేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా స్థిరపరచెనని దావీదు గ్రహించెను. (14:2)

1 దినవృత్తాంతములు అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము