0
అధ్యాయములు
0
వచనములు
0
గవర్నర్
0
గుమ్మములు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: నెహెమ్యా
రచయిత: నెహెమ్యా
విభాగము: పాత నిబంధన
వర్గము: చరిత్ర
రచనాకాలము: సుమారు క్రీ.పూ. 445 – 432
చరిత్ర కాలము: క్రీ.పూ. 486 – 432
వ్రాయబడిన స్థలము: యెరుషలేము
ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 16
పాత నిబంధన నందు: 16
చరిత్ర నందు: 11
అధ్యాయములు: 13
వచనములు: 406
ముఖ్యమైన వ్యక్తులు
నెహెమ్యా
ఎజ్రా
సన్బల్లటు
టోబీయా
ముఖ్యమైన ప్రదేశములు
సూషను
యెరుషలేము
ముఖ్య వచనము(లు)
ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువది యయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజనులందరు జరిగిన పని చూచినప్పుడును, వారు బహుగా అధైర్యపడిరి; ఏలయనగా ఈ పని మా దేవునివలన జరిగినదని వారు తెలిసికొనిరి (6:15, 16)