అధ్యాయము

విషయము

1  నెహెమ్యా చెరలో ఉన్నవారి కొరకు ప్రార్ధించుట
2  అర్తహషస్త నెహెమ్యాను యెరూషలేమునకు పంపుట
3  గోడలు కట్టువారి పేర్లు
4  గోడలు కట్టు పని అబ్యంతర పరచబడుట, విజయము
5  నెహెమ్యా అప్పు, తాకట్టు, బానిసత్వమును కొట్టివేయుట
6  సన్బల్లటు కుట్ర, గోడల నిర్మాణము పూర్తిచేయుట
7  చెరలోనుండి తిరిగి వచ్చిన వారి సంఖ్య
8  ఎజ్రా ధర్మశాస్త్రము చదువుట, పర్ణశాలల పండుగ తిరిగి ప్రారంబించుట
9 ఇశ్రాయేలీయులు తమ పాపములను ఒప్పుకొనుట, నిబంధన ఫలితములు
10  నిబంధనకు ముద్రలు వేసినవారు
11  యెరూషలేము మరియు యూదా నూతన కాపురస్థులు
12  తిరిగి వచ్చిన యాజకులు, లేవీయులు. గోడల ప్రతిష్ట
13  మిశ్ర జనసమూహమును వెలివేయుట, టోబీయా సామాను పారవేసి గది శుబ్రము చేయుట, దశమ బాగములు, సబ్బాతు ప్రారంబించుట