0
అధ్యాయములు
0
వచనములు
0
రాణి
0
శత్రువు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: ఎస్తేరు

రచయిత: తెలియదు

విభాగము: పాత నిబంధన

వర్గము: చరిత్ర

రచనాకాలము: సుమారు క్రీ.పూ. 470

చరిత్ర కాలము: క్రీ.పూ. 486 – 473

వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 17

పాత నిబంధన నందు: 17

చరిత్ర నందు: 12

అధ్యాయములు: 10

వచనములు: 167

ముఖ్యమైన వ్యక్తులు

ఎస్తేరు

మొర్దకై

అర్తహషస్త

హమాను

ముఖ్యమైన ప్రదేశములు

సూషను

ముఖ్య వచనము(లు)

నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా నున్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను (4:14)

ఎస్తేరు అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము