అధ్యాయము |
విషయము |
1 |
అహష్వేరోషు విందు, రాణియైన వష్తిని పదవినుండి తొలగించుట |
2 |
ఎస్తేరు రాణి అగుట, మొర్దెకై అహష్వేరోషు మీది కుట్రను విఫలము చేయుట |
3 |
హామాను యూదులమీద ప్రతీకారము తీర్చుకోవటానికి చూచుట |
4 |
మొర్దెకై హామాను కుట్ర గురించి ఎస్తేరుకు తెలియజేయుట |
5 |
ఎస్తేరు విందు సిద్దము చేయుట, హామాను కోపము |
6 |
రాజు మొర్దెకై ని ఘనపరచుట, హామాను తప్పనిసరై చేయవలసి వచ్చుట |
7 |
ఎస్తేరు హమానును తప్పు పట్టుట, హామాను ఉరితీయబడుట |
8 |
మొర్దెకై హెచ్చింపబడుట, యూదులు తమనుతాము రక్షించుకొనుటకు రాజు అనుమతి ఇచ్చుట |
9 |
యూదులు తమ శతృవులను హతము చేయుట, పూరీము ఏర్పాటు |
10 |
అహష్వేరోషు మొర్దెకైని ఘనపరచుట |