0
అధ్యాయములు
0
వచనములు
0
రాజు
0
నిబంధన మందసము
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: 2 సమూయేలు
రచయిత: నాతాను
విభాగము: పాత నిబంధన
వర్గము: చరిత్ర
రచనాకాలము: సుమారు క్రీ.పూ. 930
చరిత్ర కాలము: క్రీ.పూ. 1003 – 980
వ్రాయబడిన స్థలము: యెరుషలేము
ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 10
పాత నిబంధన నందు: 10
చరిత్ర నందు: 5
అధ్యాయములు: 24
వచనములు: 695
ముఖ్యమైన వ్యక్తులు
దావీదు
యోవాబు
బత్షేబ
నాతాను
అబ్షాలోము
ముఖ్యమైన ప్రదేశములు
హెబ్రోను
యెరుషలేము
గాతు
మోయాబు
ఎదోము
రబ్బా
మహనయీము
ముఖ్య వచనము(లు)
ఇశ్రాయేలీయులమీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచెననియు, ఇశ్రాయేలీయులనుబట్టి ఆయన జనుల నిమిత్తము, రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను (5:12)
2 సమూయేలు డౌన్లోడ్ లు