0
అధ్యాయములు
0
వచనములు
0
రాజులు
0
సంవత్సరముల చెర

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: 2 దినవృత్తాంతములు

రచయిత: ఎజ్రా

విభాగము: పాత నిబంధన

వర్గము: చరిత్ర

రచనాకాలము: సుమారు క్రీ.పూ. 450 – 430

చరిత్ర కాలము: క్రీ.పూ. 970 – 586

వ్రాయబడిన స్థలము: యెరుషలేము

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 14

పాత నిబంధన నందు: 14

చరిత్ర నందు: 9

అధ్యాయములు: 36

వచనములు: 822

ముఖ్యమైన వ్యక్తులు

సొలోమోను

షేబ దేశపు రాణి

రెహబాము

ఆసా

యెహోషాపాతు

యెహోరాము

యోవాషు

ఉజ్జియా

ఆహాజు

హిజ్కియా

మనస్షే

యోషీయా

ముఖ్యమైన ప్రదేశములు

గిబియోను

యెరుషలేము

షెకెము

ఎప్రాయీము కొండ ప్రాంతము

అరాము

సమరయ

రామోత్గిలాదు

ముఖ్య వచనము(లు)

నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును (7:14)

2 దినవృత్తాంతములు అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము