అధ్యాయము |
విషయము |
1 | గిబియోనులో జ్ఞానము కొరకు సొలోమోను ప్రార్ధించుట |
2 | సొలోమోను దేవాలయము, నగరును కట్టుటకు ప్రారంబించుట |
3 | సొలోమోను యెరూషలేములొ దేవాలయము కట్టుట |
4 | దేవాలయము యొక్క అమరిక |
5 | మందసము దేవాలయము లోనికి తెచ్చుట, దేవుని మహిమ |
6 | దేవాలయము ప్రతిష్ట సమయములో సొలోమోను ప్రార్ధన |
7 | ఆకాశము నుంచి అగ్ని, దేవాలయములొ మహిమ, ప్రతిష్ట పండుగ, దేవుని వాగ్ధానము |
8 | సొలోమోను మిగిలిన కార్యములు |
9 | షేబ దేశపు రాణి సోలోమోనును దర్శించుట, సొలోమోను వైభవము, మరణము |
10 | ఇశ్రాయేలీయులు రెహబాము మీద తిరుగుబాటు చేయుట |
11 | యూదాలొ రెహబాము పరిపాలన, రెహబాము కుటుంబము |
12 | రెహబామును శిక్షించుట, షీషకు యూదాను దోచుకొనుట |
13 | అబీయా రెహబాము బదులు రాజగుట, యరొబాము మీద తిరుగుబాటు |
14 | ఆసా యూదాకు రాజగుట, విగ్రహాలను ద్వంసము చేయుట |
15 | అజర్యా ఆసా ను హెచ్చరించుట, ఆసా చక్కపెట్టుట |
16 | ఆసా బయెషా రామాలో ప్రాకారములు కట్టకుండా ఆపుట, హనానీని బంధించుట |
17 | యెహోషాపాతు ఆసా కు బదులు రాజగుట, చక్కగా పరిపాలించి అభివృద్ధి చెందుట |
18 | యెహోషాపాతు ఆహాబుతో స్నేహము చేయుట, మీకాయా ఆహబునకు వ్యతిరేకముగా ప్రవచించుట, ఆహాబు ఓటమి |
19 | యెహూ యెహోషాపాతును గద్దించుట, యెహోషాపాతు న్యాయాధిపతులను నియమించుట |
20 | యెహోషాపాతు మోయాబీయులను, అమ్మోనీయులను ఓడించుట, అతని ప్రార్ధన, యెరూషలేమునకు తిరుగు ప్రయాణము |
21 | యెహోషాపాతు మరణము, యూదాలో యెహోరాము దుష్ట పాలన, ఎదోము తిరుగుబాటు |
22 | అహజ్యా యెహోరాము బదులు రాజయి దుష్ట పాలన చేయుట, అతల్యా, యోవాషు |
23 | యెహోయాదా యోవాషు ను రాజు చేయుట, అతల్యా మరణము, దేవుని ఆరాధన తిరిగి ప్రారంభము |
24 | యోవాషు దేవాలయము బాగు చేయుట, యోవాషు విగ్రహారాధన, సిరియనులు యూదాను జయించుట |
25 | అమజ్యా యూదాలో యోవాషు బదులు రాజగుట, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు చేతిలో ఓడిపోవుట |
26 | ఉజ్జియా యూదాలో రాజగుట, అభివృద్ధి చెందుట, గర్వము చేత పడిపోవుట |
27 | యోతాము ఉజ్జియా బదులు యూదాలో రాజగుట |
28 | ఆహాజు యోతాము బదులు యూదాలో రాజగుట, అష్షూరీయులతో రాజీపడుట |
29 | హిజ్కియా మంచి పాలన, దేవాలయములొ ఆరాధన ప్రారంభము |
30 | హిజ్కియా ఇశ్రాయేలీయులు అందరినీ పస్కాపండుగ ఆచరించుటకై పిలచుట |
31 | విగ్రహాలను ద్వంసము చేయుట, ఆరాధన జరుగుట కొరకు సహాయము చేయుట |
32 | సన్హెరీబు యెరూషలేమును బెదరించుట, హిజ్కియా ప్రార్ధన, దేవుని జవాబు |
33 | యూదాలో మనష్షే దుష్ట పాలన, ఆమోను అతనికి మారుగా రాజగుట |
34 | యోషీయా మంచి పాలన, దేవాలయము బాగుచేయుట, హిల్కీయా ధర్మశాస్త్రము కనుగొనుట |
35 | యోషీయా పస్కాను ఆచరించుట, తరువాత యుద్దములో మరణించుట |
36 | యెహోయాహాజు, ఎల్యాకీము, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, బబులోను చెరలోనికి పోవుట, కోరెషు తిరిగి యెరూషలేమునకు వచ్చుటకు ఆజ్ఞ ఇచ్చుట |