అధ్యాయము |
విషయము |
1 | ఆదాము నుంచి అబ్రహాము వరకు వంశావళి, అబ్రహాము వారసులు |
2 | యాకోబు నుంచి దావీదు వరకు వంశావళి |
3 | దావీదు కుటుంబము మరియు యూదా రాజులు |
4 | యూదా మరియు సిమియోను వారసులు, యబ్బేజు ప్రార్ధన |
5 | రూబేను, గాదు, మనస్షే అర్దగోత్రపు వారసులు |
6 | లేవీ వారసులు, దేవాలయము సంగీతకారులు |
7 | ఇశ్శాఖారు, బెన్యామీను, నఫ్తాలి, మనస్షే, ఎఫ్రాయిము, ఆషేరు గోత్రపు వారసులు |
8 | బెన్యామీను నుంచి సౌలు వరకు వంశావళి |
9 | ఇశ్రాయేలు ప్రజలు, యూదా వంశావలులు, సౌలు కుటుంబము |
10 | సౌలు యొక్క ఓటమి, మరణము |
11 | ఇశ్రాయేలీయులు అందరి మీద దావీదు పరిపాలన, తన బలశూరులతో యెరూషలేము పట్టుకొనుట |
12 | సిక్లగు, హెబ్రోను దగ్గర దావీదు మద్దతుదారులు |
13 | మందసమును తిరిగి తెచ్చుట |
14 | దావీదు కుటుంబము విస్థరించుట, ఫిలిష్తీయుల ఓటమి |
15 | మందసమును యెరూషలేమునకు తెచ్చుట |
16 | మందసమునకు గుడారము వేయుట, దావీదు కృతజ్ఞత కీర్తన |
17 | దేవుని వాగ్ధానము దానికి ప్రతిగా దావీదు జవాబు |
18 | దావీదు తన రాజ్యమును విస్థరించుట |
19 | అమ్మోనీయులు, సిరియనులతో యుద్దము |
20 | రబ్బా ముట్టడి, ఫిలిష్తీయులతో యుద్దము |
21 | దావీదు సాతాను చేత ప్రేరేపించబడి జనసంఖ్యను లెక్కించుట |
22 | దావీదు దేవాలయము కట్టుటకు సన్నాహములు చేయుట, సోలోమోనును నియమించుట |
23 | సొలోమోను పరిపాలన, లేవీయులు, గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు |
24 | లేవీయులను 24 బాగములుగా చేయుట |
25 | సంగీతకారుల సంఖ్య, బాగములు |
26 | ద్వారపాలకులు, మందిరపు బొక్కసమును కాయువారు, మిగిలిన అధికారులు |
27 | సహస్రాధిపతులు, శతాధిపతులు, గోత్ర అధిపతులు, రాజుకున్న ఆస్తిమీద యధిపతులు, ఆలోచనకర్తలు |
28 | దావీదు దేవాలయము గురించి అందరినీ సమకూర్చుట |
29 | దేవాలయము కొరకు బహుమానములు, దావీదు ప్రార్ధన, మరణము, సొలోమోను రాజగుట |