విషయము వచనము
నేను నీకు దేశమును చూపించెదను 12:1
నిన్ను గొప్ప జనముగా చేసెదను 12:2
నిన్ను ఆశీర్వదించెదను 12:2

22:17

నీ నామ మును గొప్ప చేయుదును 12:2
నీవు ఆశీర్వాదముగా నుందువు 12:2
నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను 12:3
నిన్ను దూషించువాని శపించెదను 12:3
భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడును 12:3

22:18

నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదను 12:7

13:14-17

15:18-21

17:8

నీ సంతానమును భూమిమీదనుండు రేణు వులవలె విస్తరింప చేసెదను 13:16
నేను నీకు కేడెము 15:1
నీ బహుమానము అత్యధికమగును 15:1
నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగును 15:4
నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవును 15:5

22:17

నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు 15:13
వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును 15:14
వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు 15:14
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు 15:15
మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు 15:15
నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను 17:2
నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను 17:4
నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని 17:5
నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసెదను 17:6
రాజు లును నీలోనుండి వచ్చెదరు 17:6
నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను 17:7
నేనామెను ఆశీర్వదించెదను 17:16
ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను 17:16
ఆమె జనములకు తల్లియై యుండును 17:16
జనముల రాజులు ఆమెవలన కలు గుదురు 17:16
నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపర చెదను 17:19
ఇష్మాయేలును ఆశీర్వదిం చెదను 17:20
అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను 17:20
అతడు పండ్రెండు మంది రాజులను కనును 17:20
అతనిని గొప్ప జనముగా చేసెదను 17:20
వచ్చు సంవత్సరము ఈ కాల మందు శారా నీకు ఇస్సాకును కనును 17:21
సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను 18:26
అక్కడ నలుబది యైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను 18:28
ఆయనఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందును 18:29
ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను 18:30
ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందును 18:31
ఆయన ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను 18:32
ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును 21:12
నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు 22:17