అధ్యాయము |
విషయము |
1 | జెకర్యాకు దేవుని వాక్కు, నాలుగు గుఱ్ఱముల దర్శనము, దేవదూత ప్రార్ధన, నాలుగు కొమ్ములు, నలుగు కంసాలులు |
2 | కొలనూలు చేత పట్టుకొనిన దేవదూత, దేవుడు సీయోనును విడుదల చేయట, దేవుని సన్నిధి యొక్క వాగ్ధానము |
3 | యెహోషువ, ప్రధాన యాజకుడు, శుబ్రమైన వస్త్రములను తీసికొనుట, నేను నా దేవుని సేవకుని తీసికొని వచ్చెదను, కొమ్మ |
4 | దీపస్తంభము, రెండు ఒలీవ చెట్లు జెరుబ్బాబెలు వేసిన పునాది విజయము పొందుటకు సాదృశ్యమై ఉండుట |
5 | ఎగిరిపోవు పుస్తకము, కొలతూములో కూర్చున్న స్త్రీ |
6 | నాలుగు రధముల దర్శనము, యెహోషువ యొక్క కిరీటముల సాదృశ్యము |
7 | ఉపవాసమునకు బదులుగా సత్యమైన తీర్పును జరిగించుట, దయ చూపుట, |
8 | రాబోవుతున్న యెరూషలేము పునరుద్దరణ, దేవాలయము కట్టుటకు ప్రోత్సాహము |
9 | ప్రక్క దేశముల గురించి ప్రవచనము, సీయోను కుమారి సంతోషించుము, నీ రాజు నీ యొద్దకు వచ్చియున్నాడు. |
10 | దేవుడు యూదాను దీవించును |
11 | ఇద్దరు కాపరులు, వధింపబడిన మందను మేపుట |
12 | యెరూషలేము తన విరోధులకు భారమైన రాయిగా చేయుట, వారు చీల్చబడి రోదించుట |
13 | యెరూషలేము అపవిత్రతను శుద్దిచేయు ఊట, కాపరిని కొట్టుట, మంద చెదరిపోవుట |
14 | యెరూషలేమును పాడుచేయువారు నశించుట, దేవుడు సమస్తభూమికి రాజుగా ఉండుట |