అధ్యాయము

విషయము

1  దావీదు తన చివరిదినములలో సోలోమోనును రాజుగా అభిషేకించుట
2  దావీదు సోలోమోనుకు ఆజ్ఞ ఇచ్చుట, దావీదు మరణము
3  సొలోమోను జ్ఞానము కొరకు అడుగుట
4  సొలోమోను అధికారులు, రోజువారీ సిద్దపాటు, అతని జ్ఞానము
5  దేవాలయము కట్టుటకు సిద్దపాటు
6  సొలోమోను దేవాలయము కట్టించుట
7  సొలోమోను తన గృహము కట్టుట
8  మందసము దేవాలయము లోనికి తెచ్చుట, సొలోమోను ప్రతిష్ట ప్రార్ధన
9  సొలోమోనుతో దేవుని యొక్క నిబంధన, అతని కార్యములు
10  షేబ దేశపు రాణి సోలోమోనును దర్శించుట
11  సొలోమోను భార్యలు అతనిని విగ్రహారాధన వైపునకు మల్లించుట, సొలోమోను మరణము
12  ఇశ్రాయేలీయులు రెహబాము మీద తిరుగుబాటు చేయుట, రాజ్యము విడిపోవుట, యరొబాము విగ్రహారాధన మొదలుపెట్టుట
13  యరొబాము చెయ్యి ఎండిపోయి బాగావుట, ప్రవక్తకు బుద్దిచెప్పుట
14  అహీయా యరొబాము గురించి ప్రవచించుట, యరొబాము యొక్క దుష్ట పాలన
15  యూదా రాజులు అబీయాము, ఆసా, యెహోషాపాతు ఇశ్రాయేలు రాజులు నాదాబు, బయెషా
16 యెహూ ప్రవచనము, ఇశ్రాయేలు రాజులు బయెషా, ఏలా, జిమ్రీ, ఒమ్రీ, ఆహాబు
17  ఏలియా కరువు గురించి ప్రవచించుట, కాకుల చేత పోషింపబడుట, సారెపతు విధవరాలు
18  ఏలియా కర్మేలు పర్వతము మీద బయలు ప్రవక్తలను చంపుట, ఏలియా ప్రార్ధన
19  ఏలియా యజబేలు దగ్గరనుండి పారిపోవుట, ఎలీషా పిలుపు
20  బెన్హదదు సమరయ మీదకు దండెత్తి వచ్చుట, ఆహాబు చేత ఓడించబడుట, ఆహాబు కొట్టివేయబడుట
21  ఆహాబు యజబేలు కుట్ర ద్వారా నాబాతు ద్రాక్షతోటను తీసికొనుట
22  మీకాయ చేత ఆహాబు హెచ్చరించబడుట, రామోత్గిలాదు యుద్దము, యూదా రాజు యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజు అహజ్యా