అధ్యాయము |
విషయము |
1 | హన్నా మరియు ఎల్కానా కు సమూయేలు జననము |
2 | హన్నా ప్రార్ధన, ఎలీ కుమారులు, సమూయేలు చిన్నతనము |
3 | ఎలీ యొక్క గృహము పడిపోవుట గురించి సమూయేలుకు దర్శనము |
4 | ఫిలిష్తీయులు మందసము ఎత్తుకొని పోవుట, ఎలీ మరణము |
5 | ఫిలిష్తీయులు మందసము కలిగి ఉన్న దానిని బట్టి బాధింపబడుట |
6 | ఫిలిష్తీయులు మందసమును తిరిగి ఇశ్రాయేలీయులకు అప్పగించుట |
7 | సమూయేలు ఫిలిష్తీయులను అణచివేయుట |
8 | ఇశ్రాయేలీయులు సమూయేలు హెచ్చరికను పెడచెవిన పెట్టి రాజు కొరకు అడుగుట |
9 | సౌలు సమూయేలు చేత అభిషేకించబడుట |
10 | సౌలు రాజగుట |
11 | అమ్మోనీయుల నాహాషు నుంచి సౌలు రక్షించుట, సౌలు రాజుగా నిశ్చయింపబడుట |
12 | సమూయేలు ఇశ్రాయేలీయులకు సాక్ష్యమిచ్చుట, దేవుడు ఉరుములను పంపుట, ఇశ్రాయేలీయులు పశ్చాత్తాప పడుట |
13 | ఫిలిష్తీయులతో యుద్దము |
14 | యోనాతాను అద్భుత విజయము, సౌలు యొక్క తెలివితక్కువ ఆజ్ఞ, యోనాతాను తిరస్కరించుట |
15 | సౌలు యొక్క అవిధేయత, సమూయేలు గద్దింపు |
16 | సమూయేలు బెత్లెహేమునకు వెళ్లి దావీదును అభిషేకించుట |
17 | దావీదు మరియు గొల్యాతు |
18 | యోనాతాను తో దావీదు స్నేహము, సౌలు యొక్క అసూయ |
19 | దావీదు సౌలు నుంచి రక్షింపబడుట |
20 | దావీదు మరియు యోనాతానుల నిబంధన |
21 | దావీదు పరిశుద్ద స్థలములోని రొట్టె తీసికొనుట |
22 | సౌలు నోబు యొక్క యాజకులను హతమార్చుట |
23 | దావీదు కెయీలాను రక్షించుట, సౌలు యెద్ద నుంచి పారిపోవుట |
24 | దావీదు సౌలు యొక్క ప్రాణమును మన్నించుట |
25 | సమూయేలు మరణము, దావీదు అబీగయీలు వివాహము |
26 | దావీదు 2వ సారి సౌలు యొక్క ప్రాణమును మన్నించుట |
27 | దావీదు ఫిలిష్తీయుల దగ్గరకు పారిపోవుట |
28 | సౌలు ఏన్దోరులో కర్ణపిశాచము కల స్త్రీ దగ్గరకు వెళ్లుట |
29 | ఆకీషు దావీదును పంపివేయుట |
30 | దావీదు అమాలేకీయులను నాశనము చేసి దోపుడు సొమ్ము పంచుకొనుట |
31 | సౌలు అతని కుమారులు మరణించుట |