అధ్యాయము |
విషయము |
1 | దేవుని యొక్క నానావిధములైన కృప కొరకు పేతురు దేవుని స్థుతించుట, ఆయన పరిశుద్దుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి |
2 | దుర్మార్గమును విడిచిపెట్టుడి, మీరు సజీవమైన రాళ్లు, అధికారము నకు లోబడి ఉండుడి, క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించుడి |
3 | భార్యలు మరియు భర్తలు, మంచి చేయుట కొరకు శ్రమ అనుభవించుట మేలు |
4 | క్రీస్తుకొరకు జీవించుచు ఆయన శ్రమలలో పాలిబాగాస్తులవుట |
5 | పెద్దలు మందను పోషింపవలెను, యవనస్తులు విధేయత కలిగి ఉండవలెను |