అధ్యాయము |
విషయము |
1 | యోయాబు తిరుగుబాటు, ఏలియా అహజ్యాకు తీర్పు తీర్చుట, యెహోరాము రాజగుట |
2 | ఏలియా పరలోకమునకు కొనిపోబడుట, ఎలీషా నియామకము |
3 | యెహోరాము మోయాబీయులతో యుద్దము చేయుట |
4 | విధవరాలు నూనె అమ్మి అప్పు తీర్చుట, షూనేమీయురాలి కుమారుని లేపుట, రొట్టెలు, గోధుమ వెన్నులతో అనేకులకు బోజనము పెట్టుట |
5 | నామాను కుష్టు నయమగుట, గెహాజీ శాపము |
6 | ఎలీషా గొడ్డలి తేలునట్లుగా చేయుట, సిరియనులను అందత్వముతో మొత్తుట, సమరయ ముట్టడి |
7 | ఎలీషా సమరయలో సమృద్ది గురించి వాగ్ధానము చేయుట, ముట్టడి తొలగిపోవుట |
8 | షూనేమీయురాలి భూమి, హజాయేలు బెన్హదదును చంపుట, యూదా రాజులు యెహోరాము, అహజ్యా |
9 | యెహూ ఇశ్రాయేలును ఏలుట, యెహోరాము, అహజ్యా, యెజెబేలు మరణము |
10 | ఆహాబు కుటుంబము చంపబడుట, బయలును పూజించువారు చంపబడుట, యెహోయాహాజు యెహూకి బదులు రాజగుట |
11 | అతల్యా యూదా దేశపు రాణిగా ఉండుట |
12 | యోవాషు యూదాను ఏలుట, దేవాలయము బాగుచేయుట |
13 | ఇశ్రాయేలు రాజులు యెహోయాహాజు, యెహోయాషు. ఎలీషా మరణము |
14 | యూదా రాజులు అమజ్యా, యరొబాము |
15 | యూదా రాజులు అజర్యా, యోతాము. ఇశ్రాయేలు రాజులు జెకర్యా, షల్లూము, మెనహేము, పెకహ్యా, పెకహు |
16 | ఆహాజు యూదాను ఏలుట, దమస్కు పతనము, హిజ్కియా రాజగుట |
17 | చివరి ఇశ్రాయేలు రాజు హోషేయ. ఇశ్రాయేలు వారు చెరలోనికి పోవుట |
18 | హిజ్కియా యూదాను ఏలుట, విగ్రహములను ద్వంసము చేయుట |
19 | యెషయా యెరూషలేము విడుదల గురించి ప్రవచించుట, హిజ్కియా ప్రార్ధన, దేవుని జవాబు |
20 | హిజ్కియా ఆయుష్షు పోడిగించబదడుట, బబులోను వారికి సంపద చూపుట |
21 | మనష్షే, ఆమోను ల దుష్ట పాలన |
22 | యోషీయా మంచి పాలన, దేవాలయము బాగుచేయుట, ధర్మశాస్త్ర గ్రంధము కనుగొనుట |
23 | యోషీయా దేవుని నిబంధనను, పస్కాను తిరిగి ప్రారంభించుట, యెహోయాహాజు, యెహోయాకీము రాజులగుట |
24 | యెహోయాకీము పాలన, బబులోనుకు కొనిపోబడుట, యెహోయాకీను, సిద్కియా |
25 | నెబుకద్నెజరు ముట్టడి, యెరూషలేమును దోచుకుని కాల్చివేయుట, యెహోయాకీను విడుదల |