అధ్యాయము

విషయము

1  అష్పెనజు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా బబులోనుకు తీసికొనిపోవుట, వారు రాజు యొక్క ఆహరభాగమును తిరస్కరించుట
2  దానియేలు నెబుకద్నెజరు కల గురించి చెప్పి భావము వివరించుట
3  షద్రకు, మేషాకు, అబేద్నగో అనువారు బంగారు ప్రతిమకు నమస్కరించటానికి తిరస్కరించుట, అగ్నిగుండము నుంచి తప్పించబడుట
4  నెబుకద్నెజరు దేవుని యొక్క రాజ్యము గురించి ఒప్పుకొనుట, దానియేలు మహావృక్షము యొక్క కల భావము వివరించుట
5  బెల్షస్సరు విందు, గోడమీద చేవ్రాత, దానియేలు ఆ వ్రాతను చదివి అర్ధము చెప్పుట
6  దర్యావేషు క్రింద దానియేలు విగ్రహారాధన తిరస్కరించుట, సింహముల గుహ నుంచి కాపాడబడుట
7  నాలుగు మృగముల గురించి దానియేలు దర్శనము, ఆది నుంచి ఉన్నవాడు, మనుష్యకుమారుడు
8  పొట్టేలు, మేక గురించిన దానియేలు దర్శనము
9  దానియేలు ప్రార్ధన, గబ్రియేలు సమాధానము
10  దానియేలు దర్శనము గురించి భయపడుట, దేవదూత ద్వారా ఒదార్చబడుట
11  పారశీకులు పడద్రోయబడుట, ఉత్తర మరియు దక్షిణ రాజుల మద్య యుద్దము, రోమీయుల ఆక్రమణ గురించి ప్రవచనములు
12  మిఖాయేలు ఇశ్రాయేలీయుల ప్రజలను వారి ఇబ్బందుల నుంచి విడుదల పొందించుట