అధ్యాయము |
విషయము |
1 |
హోరేబు నుంచి కనాను వేగు చూచువరకు క్లుప్తముగా ఇశ్రాయేలీయుల చరిత్ర |
2 |
అరణ్య ప్రయాణముల సంక్షిప్త సమాచారము |
3 |
ఓగును ఓడించి విభాగించుకొనుట. మోషే యోర్దాను దాటి వెళ్ళకుండా నిషేదింపబడుట |
4 |
ఇశ్రాయేలీయులు విధులు పాటించాలి అని వేడుకొనుట, విగ్రహారాధన నిషేదింపబడుట |
5 |
హోరేబు లొ నిబంధన, 10 ఆజ్ఞలు తిరిగి వివరించుట |
6 |
విధేయత మరియు ఆశీర్వాదము గురించి ప్రబోధము |
7 |
దేశములను వెళ్ళగొట్టుట గురించి హెచ్చరికలు, బహుమానములు |
8 |
దేవుని యొక్క కరుణ |
9 |
దేవుని కృపను జ్ఞాపకము చేయుట, బంగారు దూడ |
10 |
2 రాతి పలకలను తిరిగి వ్రాయటము గురించి గుర్తు చేయుట |
11 |
ప్రేమ మరియు విధేయత కొరకు దేవుని గొప్ప దీవెనలు |
12 |
పవిత్ర స్థలము గురించిన విధులు |
13 |
విగ్రహారాధికులకు కరుణ చూపకపోవుట |
14 |
తినదగినవి, తినకూడనివి, దశమ బాగములు |
15 |
7వ సంవత్సరము, అప్పులు రద్దు చేయిట, బానిసలను విడిపించుట |
16 |
పస్కా పండుగ, వారములు, పర్ణశాలలు |
17 |
న్యాయాధిపతులు, న్యాయస్థానములు, రాజుల నియామకము |
18 |
యాజకుల అర్పణలు, మాంత్రిక విద్యలు, శకునములు నిషేదము |
19 |
ఆశ్రయ పురములు, ఒకరి కంటే ఎక్కువ సాక్షుల అవసరము |
20 |
యుద్దమునకు సంబంధించిన విధులు |
21 |
హత్యకు ప్రాయశ్చిత్తము, కుటుంబ సంబంధములు |
22 |
మిగిలిన విధులు, నైతికత, వివాహము |
23 |
సమాజములో నుండి వెలివేయబడినవారు |
24 |
పరిత్యాగము, కుష్టు, న్యాయము, దాతృత్వము నకు సంబంధించిన విధులు |
25 |
వివాదములు, ఎద్దులు, వినయము, కొలతలు, విత్తనముల గురించిన విధులు |
26 |
ప్రధమ పలములు మరియు దశమ బాగముల అర్పణలు |
27 |
ఎబాలు పర్వతము మీద బలిపీటము, శాపములు |
28 |
విధేయతకు సంబంధించిన దీవెనలు మరియు పర్యవసానములు |
29 |
మోయాబులో తిరిగి నిబంధన స్థాపించుట |
30 |
పునరుద్దరణ వాగ్ధానము, జీవము అనుగ్రహించుట |
31 |
మోషే ప్రజలను ఉత్సాహపరచుట, యెహోషువా నియామకము |
32 |
మోషే కీర్తన |
33 |
మోషే 12 గోత్రములను దీవించుట |
34 |
నెబో పర్వతము మీద మోషే మరణము |