అధ్యాయము

విషయము

1  వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే
2  నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్నమాయెను.
3  ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద  ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు
4  సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని.
5  నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము
6  సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది
7  సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని  జన్మదినముకంటె మరణదినమే మేలు
8  మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చ బడును
9  నీతిమంతులును జ్ఞానులును వారి క్రియలును దేవుని వశము
10  కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును
11  నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినములైన తరువాత అది నీకు కనబడును.
12  నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.