అధ్యాయము |
విషయము |
1 | కెబారు నదీప్రదేశమున యెహెజ్కేలు ప్రవచనము. నాలుగు జీవులు మరియు దేవుని మహిమ యొక్క దర్శనము |
2 | యెహెజ్కేలు నియామకము మరియు ఉపదేశము |
3 | యెహెజ్కేలు గ్రంధమును తినుట, ఇశ్రాయేలునకు హెచ్చరిక |
4 | యెరూషలేము యొక్క ముట్టడి ముందుగా చెప్పబడుట |
5 | యెరూషలేము యొక్కకరువు, తెగుళ్లు, దాడి,చెదరిపోవుట గురించి ముందుగా చెప్పుట |
6 | విగ్రహారాధన విషయమై ఇశ్రాయేలునకు తీర్పు, కాని శేషము మిగల్చబడును |
7 | నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నది |
8 | దేవాలయములోని విగ్రహారాధన గురించి యెహెజ్కేలునకు దర్శనము |
9 | విగ్రహారాధికుల వధ గురించి దర్శనము |
10 | దేవుని మహిమ దేవాలయము విడిచి వెళ్లుట గురించి దర్శనము |
11 | దుష్ట పరిపాలకులకు తీర్పు, ఇశ్రాయేలు తిరిగి వచ్చుట గురించి వాగ్ధానము |
12 | యెహెజ్కేలు చెరకోనిపోవుట గురించి భయపడుట |
13 | అబద్ద ప్రవక్తల గద్దింపు |
14 | విగ్రహారాధికులు నిషేదింపబడుట, తీర్పు అనివార్యము |
15 | యెరూషలేము పనికిరాని కొమ్మ |
16 | విస్వాసఘాతకురాలైన యెరూషలేము మరియు దేవుని కృప |
17 | రెండు పక్షిరాజులు, ద్రాక్షవల్లి ఉపమానము |
18 | దేవుడు తన న్యాయమును కాపాడుతూ పశ్చాత్తాపము కొరకు బోధించుట |
19 | ఇశ్రాయేలు రాజుల కొరకు విలాపము, సింహముల గురించిన ఉపమానము |
20 | దేవుడు ఇశ్రాయేలీయుల పెద్దలను తిరస్కరించుట, యెరూషలేము నాశనము చేయబడి తిరిగి కట్టబడుట |
21 | పదునుగలదై మెరుగుపెట్టియున్న ఖడ్గము యొక్క ఉపమానము |
22 | యెరూషలేము యొక్క పాపముల చిట్టా |
23 | ఒహొలా, ఒహొలీబా యొక్క పాపము తీర్పు |
24 | మసలుచున్న కుండ యొక్క ఉపమానము, యెహెజ్కేలు భార్య మరణము |
25 | అమ్మోనీయులు, ఎదోమీయులు, మోయాబీయులు, ఫిలిష్తీయుల మీద దేవుని ప్రతీకారము |
26 | తూరు మీద తీర్పు |
27 | తూరు కొరకు విలాపము |
28 | తూరు సీదోనుల మీద దేవుని తీర్పు |
29 | ఇగుప్తు గురించి ప్రవచనము |
30 | ఇగుప్తు కొరకు విలాపము, బబులోను విజయము |
31 | అష్షూరీయుల గతి గురించి దేవుడు ఫరోను హెచ్చరించుట, అష్షూరీయులు లెబనానులో దేవదారు వృక్షముల వంటివారు |
32 | ఫరో మరియు ఇగుప్తు గురించి విలాపము |
33 | యెహెజ్కేలు కావలివాడు, యెరూషలేము పట్టుకొనబడుట గురించి సమాచారము |
34 | ఇశ్రాయేలు కాపరులకు గద్దింపు, బాగుచేయుట |
35 | ఇశ్రాయేలీయుల మీద అసహ్యపడుట గురించి శేయీరు పర్వతమునకు తీర్పు |
36 | ఇశ్రాయేలు పర్వతములు దీవించబడును |
37 | ఎండిన ఎముకల లోయ గురించిన దర్శనము, యూదా ఇశ్రాయేలు ఏకమగుట |
38 | గోగు యొక్క అసూయ |
39 | గోగు మీద దేవుని తీర్పు, ఇశ్రాయేలు విజయము |
40 | క్రొత్త దేవాలయము ప్రాంగణము, ద్వారములు, ఆవరణములు, గదులు |
41 | దేవాలయము లోపలి కొలతలు, భాగములు, గదులు, అలంకరణములు |
42 | యాజకుల యొక్క గదులు |
43 | దేవుని యొక్క మహిమ తిరిగి దేవాలయము లోనికి ప్రవేశించుట, బలిపీఠము, అర్పణలు |
44 | తూర్పు ద్వారము రాజునకు మాత్రమే నియమించబడుట, లేవీయులకు విధులు |
45 | దేశములోని కొంత భాగము పరిశుద్ద స్థలమునకు, పట్టణమునకు, మహారాజుకు కేటాయించుట |
46 | మహారాజు యొక్క ఆరాధన కొరకు విధులు |
47 | దేవాలయము నుండి పవిత్ర నీరు, పొలిమేరలు ఏర్పరచుట |
48 | యాజకులు, మహారాజు, గోత్రములు, ద్వారముల కొరకు దేశము విభాగించుట |