అధ్యాయము |
విషయము |
1 | పరిచయము, గలతీయులు సువార్త ను విడిచి పెట్టుట, పౌలు పరిచర్య |
2 | యెరూషలేములొ పౌలు, పేతురుతో వివాదము |
3 | అబ్రహాము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడుట, ధర్మశాస్త్రము యొక్క ఆవశ్యకత |
4 | మనము దాసి యొక్క పిల్లలము కాము, స్వతంత్రురాలి పిల్లలము |
5 | స్థిరముగా నిలబడి ఆత్మ చేత నడిపించబడుట |
6 | ఒకని భారములు ఒకరు భరించుకొనుట, నూతన సృష్టిగా మార్పుచెందుట |