అధ్యాయము |
విషయము |
1 | ఇశ్రాయేలీయుల తిరుగుబాటు, సీయోనులో అవినీతి |
2 | దేవుని రాజ్యము యొక్క రాకడ, తీర్పు దినము |
3 | నాయకులు, దుష్టులు, యూదా స్త్రీల మీద తీర్పు |
4 | సీయోనులో శేషము |
5 | ద్రాక్షతోట గురించిన కీర్తన, దుష్టులకు శ్రమలు |
6 | యెషయా దర్శనము మరియు నియామకము |
7 | యుద్దము, శ్రమ దినములు, ఇమ్మానుయేలు రాకడ |
8 | ఊరియా మరియు జెకర్యా |
9 | మన కొరకు శిశువు పుట్టెను, ఇశ్రాయేలునకు తీర్పులు |
10 | అష్షూరు మీద తీర్పు, శేషము తిరిగి వచ్చుట |
11 | యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టుట |
12 | సంతోషకరమైన కృతజ్నతార్పణలు |
13 | బబులోను మీద ప్రవచనములు |
14 | దేవుడు దయతో ఇశ్రాయేలును బాగుచేయుట, అష్షూరు, ఫిలిష్తియా మీద తీర్పు |
15 | మోయాబు మీద తీర్పు |
16 | మోయాబు మీద కరువు గురించిన ప్రవచనము |
17 | దమస్కు గురించి ప్రవచనము |
18 | ఇతియోపియా గురించి ప్రవచనము |
19 | ఇగుప్తును గురించిన భారము |
20 | ఇగుప్తు, కూషుల చేర గురించి ప్రవచనము |
21 | బబులోను కూలిపోవుట గురించి ప్రవచనము, ఎదోము, అరేబియా గురించి ప్రవచనము |
22 | యెరూషలేము గురించి ప్రవచనము, దర్శనపు లోయ |
23 | తూరు గురించిన భారము |
24 | భూమిని పాడుచేయుట |
25 | యెహోవా దేవుని కృప కొరకు స్థుతి కీర్తన |
26 | దేవుని యొక్క కాపుదల కొరకు స్థుతి కీర్తన |
27 | ఇశ్రాయేలు యొక్క విడుదల |
28 | ఎఫ్రాయీము నకు శ్రమ, యూదాకు హెచ్చరిక |
29 | దావీదు పట్టణమునకు హెచ్చరిక, క్రమశిక్షణను వెంబడించిన యెడల దీవెనలు |
30 | ఇగుప్తు శరణుజొచ్చుట గురించి హెచ్చరిక, దేవుని కృప |
31 | ఇగుప్తును నమ్ముకుని దేవుని విడిచిపెట్టుట వలన జరుగు ప్రమాదము |
32 | ఒక రాజు నీతి పరిపాలన చేయును |
33 | దేవుని యొక్క శతృవుల మీద ఆయన తీర్పులు |
34 | దేశముల మీద దేవుని తీర్పులు |
35 | సంతోషముగా ఉండువారు సీయోనులో వర్దిల్లుదురు |
36 | సన్హెరీబు యూదాను ముట్టడించుట, యెరూషలేమును హెచ్చరించుట |
37 | హిజ్కియా దుఃఖించుట, యెషయా యెరూషలేము విడుదల గురించి ముందుగా ప్రవచించుట, హిజ్కియా ప్రార్ధన, దేవుని జవాబు |
38 | హిజ్కియా రోగము స్వస్థత |
39 | హిజ్కియా బబులోను వారికి సంపద చూపించుట |
40 | నా ప్రజలకు ఆదరణ |
41 | ఇశ్రాయేలునకు దేవుని వాగ్ధానము |
42 | నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు, స్థుతి కీర్తన, ఇశ్రాయేలు గృడ్డితనము |
43 | ఇశ్రాయేలు విడుదల, దేవుని దయ, ఇశ్రాయేలీయుల ద్రోహము |
44 | ఇశ్రాయేలు మీద దేవుని దీవెనలు, విగ్రహారాధన అవివేకము, యెరూషలేము నివాసుల గురించి దేవుని చిత్తము |
45 | దేవుడు కొరేషును పిలచుట |
46 | బబులోను విగ్రహములు |
47 | బబులోను, కల్దీయుల మీద దేవుని తీర్పు |
48 | ఇశ్రాయేలీయుల మూర్ఖత్వము, దేవుని విడుదల |
49 | దేవుని సేవకుడు, సీయోనును బాగుచేయుట |
50 | ఇశ్రాయేలు పాపము, దేవుని సేవకునికి ఆయన సహాయము |
51 | సీయోనుకు బుద్ది చెప్పుట, యెరూషలేము యొక్క శ్రమలు, విడుదల గురించి ముందుగా ప్రవచించుట |
52 | సీయోను నీ బలము ధరించుకోనుము, నా సేవకుడు తెలివిగా ప్రవర్తించును |
53 | శ్రమపడు సేవకుడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగియున్నది |
54 | సీయోను యొక్క భవిష్యత్తు మహిమ |
55 | దాహము గొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి |
56 | నీటిని జరిగించుడి, న్యాయవిధిని అనుసరించి నడుచుకొనుడి, నా రక్షణ వచ్చుటకు సిద్దముగా ఉన్నది |
57 | నీతిమంతుల మరణము యొక్క దీవెన, నాయకుల గద్దింపు, పశ్చాత్తాపము పొందినవారికి ఆదరణ |
58 | నిజమైన ఉపవాసము, సబ్బాతును అనుసరించుట |
59 | మీ పాపములు దేవుని మీకు దూరము చేసినవి |
60 | సీయోను యొక్క మహిమ |
61 | దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. దేవుని యొక్క హితవత్సరము |
62 | సీయోను యొక్క క్రొత్త పేరు |
63 | దేవుని యొక్క ప్రతీకారము, విడుదల |
64 | దేవుని యొక్క దయ కొరకు ప్రార్ధన |
65 | తీర్పు, రక్షణ, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి |
66 | ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, యెరూషలేముతో సంతోషించుడి |