అధ్యాయము |
విషయము |
1 | యిర్మియాను పిలచుట, బాదముచెట్టు చువ్వ, మసలుచున్న బాన |
2 | యూదా దేవుని విడిచిపెట్టుట |
3 | యూదా చెడిపోయిన స్థలముగా ఉండుట, దేవుని యొక్క గొప్ప దయ |
4 | యూదా చెదురుబాటు |
5 | యెరూషలేము లొ దైవత్వము లేకపోవుట మరియు దేవుని తీర్పు |
6 | శతృవులు యెరూషలేము మీదకు పంపబడుట |
7 | దేవాలయము ద్వారము దగ్గర యిర్మియా సందేశము, వధ లోయ |
8 | యూదుల యూక దౌర్భాగ్యము |
9 | యిర్మియా సీయోను విషయమై విలపించుట |
10 | దేవుడు విగ్రహారాధన గురించి రాబోవు నాశనము గురించి మాట్లాడుట, యిర్మియా ప్రార్ధన |
11 | దేవుని యొక్క నిబంధన త్రోసివేయబడినది అని యిర్మియా ప్రకటించుట, యిర్మియా మీద కుట్ర |
12 | యిర్మియా పిర్యాదు, దేవుని జవాబు |
13 | అవిసెనార నడికట్టు, ద్రాక్షారస తిత్తులు, చెర యొక్క అపాయము |
14 | కరువు, క్షామము, అబద్ద ప్రవక్తలు, దేవుని దయ కొరకు ప్రార్ధన |
15 | తిరస్కారము మరియు రాబోవు తీర్పులు, యిర్మియా ప్రార్ధన |
16 | నాశనము మరియు తిరిగి కట్టబడుట గురించి ముందుగా చెప్పుట |
17 | యూదా యొక్క పాపము, సబ్బాతు అనుసరించుట |
18 | కుమ్మరి వాని చేతిలో మట్టి వలె మీరు నా చేతిలో ఉన్నారు |
19 | పగలకొట్టబడిన పాత్ర |
20 | పషూరు యిర్మియాను కొట్టుట, యిర్మియా పిర్యాదు |
21 | దేవుడు సిద్కియా విన్నపము తిరస్కరించుట |
22 | యూదా దుష్ట రాజుల మీద దేవుని తీర్పు |
23 | దావీదునకు నీతి చిగురు పుట్టుట, అబద్ద ప్రవక్తలు |
24 | రెండు గంపల అంజూరపు పండ్లు, చెరలోనికి వెళ్లిన వారు తిరిగివచ్చుట |
25 | యిర్మియా 70 సంవత్సరముల చెర గురించి ప్రవచించుట, బబులోనుకు తీర్పు |
26 | యిర్మియా బెదిరించబడి విడిచిపెట్టబడుట |
27 | యూదా నెబుకద్రెజరు వశము చేయబడుట |
28 | హనన్యా మందిరపు పాత్రలు తిరిగి వచ్చుట గురించి అబద్దముగా ప్రవచించుట |
29 | చెరలో ఉన్నవారికి యిర్మియా లేఖ, షెమయాకు సందేశము |
30 | దేవుడు చెరలోనుండి విడుదల గురించి వాగ్ధానము చేయిట |
31 | ఇశ్రాయేలును తిరిగి బాగుచేయుట, క్రొత్త నిబంధన |
32 | సిద్కియా యిర్మియాను బంధించుట, హనమేలు కొనుగోలు చేయుట, ప్రార్ధన |
33 | దేవుని కృప ద్వారా చెరలో ఉన్నవారు తిరిగి వచ్చుట గురించి దేవుడు వాగ్ధానము చేయుట, దావీదు చిగురు |
34 | సిద్కియా చెర గురించి యిర్మియా ప్రవచించుట, బానిసలకు స్వాతంత్ర్యము |
35 | రేకాబీయుల విధేయత విషయమై యాదా వారిని గద్దించుట |
36 | యిర్మియా పుస్తకపు చుట్ట దేవాలయములొ చదువబడుట, కాల్చబడుట, తిరిగి క్రొత్త ప్రతిని తయారుచేయుట |
37 | ఫరో యందు నమ్మికయుంచుట గురించి యిర్మియా హెచ్చరించుట |
38 | యిర్మియాను మల్కీయా గోతిలొ వేయుట |
39 | యెరూషలేము పట్టబడుట, సిద్కియా మరియు ప్రజలు చెరపట్టబడుట |
40 | నెబూజరదాను చేత యిర్మియా విడుదల పొందుట, యూదా లొ ఉండుట |
41 | ఇష్మాయేలు గెదల్యాను చంపుట, యోహానాను ప్రజలను రక్షించుట |
42 | యిర్మియా యూదాలో రక్షణ గురించి గట్టిగాచెప్పుట, ఇగుప్తులో నాశనము |
43 | యోహానాను ప్రవచనమును తిరస్కరించుట, ప్రజలను ఇగుప్తుకు తీసికొనిపోవుట, యిర్మియా హెచ్చరిక |
44 | ఇగుప్తు నాశనము గురించి యిర్మియా చెప్పుట, యూదాలో నాశనము |
45 | యిర్మియా బారూకుకు సూచనలిచ్చి ఆదరించుట |
46 | యూప్రటీసు దగ్గర ఫరో సైన్యము పడద్రోయబడుట గురించి ప్రవచించుట |
47 | ఫిలిష్తీయుల గురించి ప్రవచనము |
48 | మోయాబు గురించి ప్రవచనము |
49 | అమ్మోనీయులు, ఎదోమీయులు, దమస్కు, తేమాను, హాసోరు గురించి ప్రవచనము |
50 | బబులోను గురించి ప్రవచనము |
51 | బబులోను ఇశ్రాయేలుకు వ్యతిరేకముగా చేసిన పాపముల విషయమై దేవుని తీర్పు |
52 | యెరూషలేము పడిపోవుట మరియు విడుదల, యెహోయాకీను |