అధ్యాయము |
విషయము |
1 | యోబు యొక్క పరిశుద్దత, సాతాను మొదటి పరీక్ష, యోబు తన పిల్లలను, ఆస్థిని పోగొట్టుకొనుట |
2 | సాతాను రెండవ పరీక్ష. యోబు తన ఆరోగ్యము పోగొట్టుకొనుట |
3 | యోబు విలాపము |
4 | ఎలీఫజు యోబును గద్దించుట |
5 | ఎలీఫజు దేవుని న్యాయవంతుడుగా చూపించుట |
6 | యోబు తన స్నేహితుల నిర్దయ గురించి గద్దించుట |
7 | యోబు తన జీవితము నిష్ఫలమైనది అని చెప్పుట |
8 | బిల్దదు దేవుడు మంచివారికి న్యాయము చేయును అని చెప్పుట |
9 | యోబు దేవుని న్యాయమును గురించి అంగీకరించుట |
10 | యోబు తన జీవితము గురించి దేవునికి పిర్యాదు చేయుట, మరణమునకు ముందు తన ప్రాణము నెమ్మది పొందవలెనని కోరుకొనుట |
11 | జోఫరు యోబు స్వనీతిని గురించి గద్దించుట, దేవుని జ్ఞానము శోధింప శక్యము కానిదని చెప్పుట |
12 | యోబు తన గురించి తన స్నేహితులకు చెప్పుకొనుట, దేవుడు సర్వశక్తిమంతుడు అని అంగీకరించుట |
13 | యోబు తన స్నేహితులను పక్షపాతము గురించి గద్దించుట, దేవుని యొక్క ఉద్దేశ్యములయందు నమ్మకముంచుట |
14 | యోబు తన తక్కువ జీవితకాలము గురించి దేవుని మేలు అడుగుట |
15 | ఎలీఫజు యోబు స్వనీతిని గురించి గద్దించుట, జనుల యొక్క దుష్టత్వము గురించి చెప్పుట |
16 | యోబు తన స్నేహితుల దయలేనితనము గురించి గద్దించుట, తన నిర్దోషత్వము కొనసాగించుట |
17 | యోబు జనుల తరపున దేవునికి విన్నవించుట |
18 | బిల్దదు యోబు అహంకారము, అసహనము గురించి గద్దించుట |
19 | యోబు అవమానము పొందినట్లు బావించుట, జాలి కొరకు చూచుట, పునరుద్దానము నందు నమ్మికయుంచుట |
20 | జోఫరు దుష్టుల విజయము కొంతకాలమే అని చెప్పుట |
21 | యోబు దేవుడు దుష్టుల విషయము చూచుకొనును అని చెప్పుట |
22 | ఎలీఫజు యోబును పశ్చాత్తాపము విషయమై నిందించి బుద్ది చెప్పుట |
23 | యోబు దేవుని ముందు నిలబడాలని కోరుకొనుట |
24 | దుష్టత్వము కొన్నిసార్లు శిక్షింపబడక పోవచ్చు. కాని రహస్యమున దుష్టులకు న్యాయము తీర్చబడును |
25 | బిల్దదు మనుష్యుడు దేవుని ముందు నీతిమంతుడు కాలేడు అని చెప్పుట |
26 | యోబు దేవుని గొప్పతనము గురించి చెప్పుట |
27 | యోబు తన స్వనీతిని గురించి చెప్పుట, దుష్టులు శాపము పొందెదరు |
28 | భూమి యొక్క సంపదలను సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట కష్టము |
29 | యోబు తన పూర్వ వైభవము గురించి దుఃఖించుట |
30 | యోబు ప్రస్తుత స్థితి అణచివేయబడుట |
31 | యోబు తన నిష్కాపట్యము గురించి చెప్పుట |
32 | ఎలీహు యోబును తన ముగ్గురు స్నేహితుల విషయమై గద్దించుట |
33 | ఎలీహు దేవుడు దర్శనములు, ఇబ్బందుల ద్వారా మనుష్యులను పశ్చాత్తాపమునకు పిలుచునని చెప్పుట |
34 | దేవుడు అన్యాయము చేసియున్నాడు అన్న దానిని బట్టి యోబును ఎలీహు గద్దించుట |
35 | చాలా మంది బాధల యందు దుఃఖించుదురు. కాని విశ్వాసము లేకపోవుట వలన వారి మాటలు వినపడవు |
36 | యోబు యొక్క పాపము దేవుని ఆశీర్వాదములు ఎలా అడ్డుకొనునో చెప్పుట |
37 | దేవుడు చేయు మహా కార్యముల గురించి మనుష్యులు ఆయనకు బయపడవలెను అని ఎలీహు చెప్పుట |
38 | దేవుడు మాట్లాడుట, అజ్ఞానము గురించి యోబును ఒప్పించుట |
39 | దేవుడు తన సృష్టి గురించి మాట్లాడుట |
40 | యోబు దేవుని ముందు తనను తాను తగ్గించుకొనుట |
41 | దేవుని యొక్క శక్తి సృజించబడిన జీవులలో కనిపించుట |
42 | యోబు ఒప్పుకోలు, దేవుడు యోబు స్నేహితులను లోబడునట్లుగా చీసి బలి ద్వారా అంగీకరించుట, దేవుడు యోబును ఆశీర్వదించుట |