అధ్యాయము |
విషయము |
1 | ఆదియందు వాక్యము, యోహాను సాక్ష్యము, పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు, నతానియేలు లను యేసుక్రీస్తు పిలచుట |
2 | కానా వివాహము, దేవాలయము లొ నుండి వ్యాపారము చేయువారిని త్రోలివేయుట |
3 | యేసుక్రీస్తు తిరిగి జన్మించుట గురించి నికోదేముకు బోధించుట, యేసుక్రీస్తు గురించి యోహాను సాక్ష్యము |
4 | సమరయ స్త్రీకి, ఊరి ప్రజలకు యేసుక్రీస్తు సాక్ష్యమిచ్చుట, అధికారి కుమారుని స్వస్థపరచుట |
5 | బెత్సయిదా కోనేరు దగ్గర స్వస్థత, క్రీస్తు గురించిన సాక్ష్యము |
6 | యేసుక్రీస్తు 5000 మందికి ఆహారము పెట్టుట, నీటి మీద నడచుట, నేనే పునరుద్దానము అని చెప్పుట, చాలా మంది యేసుక్రీస్తు ను వెంబడించకుండా వెనుదిరుగుట, క్రీస్తు గురించి పేతురు ఒప్పుకోలు |
7 | పర్ణశాలల పండుగలొ యేసుక్రీస్తు బోధించుట, ఆయన గురించి ప్రజలలో బేధాబిప్రాయము |
8 | వ్యభిచారము నందు పట్టబడిన స్త్రీ, యేసుక్రీస్తు లోకమునకు వెలుగు, సత్యము మిమ్ములను స్వతంతృలుగా చేయును |
9 | యేసుక్రీస్తు గృడ్డి వానిని స్వస్థపరచుట, పరిసయ్యులు యేసుక్రీస్తు అధికారము గురించి ప్రశ్నించుట, యేసుక్రీస్తు తానూ దేవుని కుమారుడని దృడముగా చెప్పుట |
10 | మంచి కాపరి ఉపమానము, యూదులలో విశ్వాసము, అవిశ్వాసము |
11 | యేసుక్రీస్తు మార్త మరియలను ఓదార్చుట, లాజరును లేపుట, యేసుక్రీస్తు చంపుటకు పధకము |
12 | బేతనియలొ యేసుక్రీస్తు అభిషేకము, యెరూషలేము ప్రవేశము, గ్రీసుదేశస్థులు యేసుక్రీస్తు ను చూడగోరుట, ఆయన మరణము గురించి చెప్పుట |
13 | యేసుక్రీస్తు శిష్యుల పాదములు కడుగుట, తనని మోసము చేయుట గురించి, పేతురు తనను ఎరుగనని చెప్పుట గురించి తెలియజేయుట |
14 | యేసుక్రీస్తు శిష్యులను ఓదార్చుట, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పుట, పరిశుద్దాత్మ గురించిన వాగ్ధానము |
15 | ఆయన ద్రాక్షవల్లి మనము తీగెలము, లోకము చేత ద్వేషింపబడుట |
16 | యేసుక్రీస్తు పరిశుద్దాత్మ గురించి వాగ్ధానము చేయుట, తన మరణము, పునరుద్దానము గురించి చెప్పుట |
17 | యేసుక్రీస్తు తన గురించి, శిష్యుల గురించి, విస్వాసుల గురించి ప్రార్ధించుట |
18 | ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ను మోసము చేయుట, పేతురు తెలియదని చెప్పుట, యేసుక్రీస్తు అన్న మరియు పిలాతుల చేత ప్రశ్నించబడుట |
19 | ముళ్లకిరీటము, యేసుక్రీస్తు శిలువ మరియు సమాధి |
20 | ఖాళీ సమాధి, యేసుక్రీస్తు మగ్ధలేనే మరియ, శిష్యులకు, తోమాకు కనిపించుట |
21 | గలిలయ సముద్రములో గొప్ప చేపలు పట్టే అద్భుతక్రియ, తన గొఱ్ఱలను మేపమని చెప్పుట |