అధ్యాయము

విషయము

1 యోనా నీనెవెకు పంపబడుట, తర్షీషునకు పారిపోవుట, సముద్రములో పడద్రోయబడి మహామత్స్యము చేత మ్రింగబడుట
2 యోనా ప్రార్ధన మరియు విడుదల
3 యోనా నీనెవె వారికి ప్రకటించుట, వారు పశ్చాత్తాపము పడుట, దేవుడు దయ చూపించుట
4 దేవుడు యోనాను తన అసంతృప్తి విషయమై గద్దించుట