అధ్యాయము |
విషయము |
1 | మీకా కు దేవుని వాక్కు, యూదా, ఇశ్రాయేలు నాశనము, రోదనము |
2 | బాధించువారికి శ్రమ, అన్యాయము, విగ్రహారాధన, అబద్ద ప్రవక్తల గురించి గద్దింపు, విడుదల వాగ్ధానము |
3 | యాజకులు రాజులకు ప్రకటన చేయుట |
4 | చివరి దినములలో సమాధానము, మహిమ |
5 | బెత్లెహేము లొ నుంచి రాజు వచ్చును, అతని చేతి ద్వారా విడుదల కలుగును |
6 | కృతజ్ఞత లేకపోవుట, నిర్లక్ష్యము, విగ్రహారాధన, అన్యాయము గురించి దేవుని శిక్ష |
7 | ఇశ్రాయేలు యొక్క బాధ, పునరుద్దరణ, నా రక్షనకర్తయైన దేవుని కొరకు ఎదురు చూతును |