0
బైబిలు
0
పద్దతులు
0
పరిశుద్దాత్ముడు
0
నీవు
Daily Devotion పద్దతిలో ఉదయము లేక సాయంకాల సమయమున బైబిలు స్టడీ చేయుటకు
ఏదేని ఒక అంశము తీసికొని బైబిలు స్టడీ చేయుటకు. ఉదా: ఆదికాండములో విధేయత, కీర్తనలలో దేవుని స్తుతించిన పద్దతులు
ఏదేని ఒక అంశము తీసికొని బైబిలు స్టడీ చేయుటకు. ఉదా: అపోస్తలుడు, కృప, పరలోకము…
వ్యక్తిగత జీవితములోని మంచి, చెడు లక్షణముల స్టడీ చేయుటకు ఉదా: నిజాయితీ, బద్దకము, క్షమాగుణము…
బైబిలులోని వ్యక్తుల యొక్క జీవితము గురించి విపులముగా స్టడీ చేయుటకు ఉదా: పౌలు, మోషే, హన్నా…
66 పుస్తకములలో ఏదేని ఒక పుస్తకము తీసికొని గ్స్టరంధము పరిధిలో స్టడీ చేయుటకు ఉదా: ఆదికాండము, యోహాను సువార్త…
ఏదేని ఒక అధ్యాయము తీసికొని దాని పరిధిలో స్టడీ చేయుటకు ఉదా: కీర్తనలు 1, సామెతలు 31…
ఏదేని ఒక వచనము లేదా వచనముల సమాహారము స్టడీ చేయుటకు ఉదా: యెషయా 53:5, నిర్గమకాండము 20:1-5…