అధ్యాయము |
విషయము |
1 |
ఇశ్రాయేలీయులు వృద్ది చెందుట, ఇగుప్తీయుల చేత అణచివేతకు గురి అయి బాదింపబడుట |
2 |
మోషే పుట్టుక, దత్తత చేయబడుట, ఇగుప్తు నుంచి పారిపోవుట |
3 |
మోషే మరియు మండుచున్న పొద |
4 |
మోషే అద్భుత కార్యములు చేయుట, అహరోను సహాయకునిగా ఏర్పరచుట, మోషే తిరిగి ఇగుప్తునకు వచ్చుట |
5 |
ఫరో మోషే విజ్ఞప్తి తిరస్కరించుట, ఇశ్రాయేలీయుల భారము ఎక్కువ చేయుట |
6 |
దేవుడు ఇశ్రాయేలీయుల కుటుంబములను విడిపించుటకు వాగ్ధానము చేయుట |
7 |
అహరోను కర్ర చేత ఇగుప్తు లొ అద్భుతములు చేయుట |
8 |
కప్పలు, పేలు, ఈగల తెగుళ్లు |
9 |
పశువులు, పొక్కులు, వడగండ్ల తెగుళ్లు |
10 |
మిడతలు, చీకటి తెగుళ్లు |
11 |
తొలి సంతానము మరణించే తెగులు |
12 |
పస్కా పండగ, ఫరో ఇశ్రాయేలీయులను వెళ్లగొట్టుట |
13 |
ప్రధమ సంతతి ప్రతిష్ట, దేవుడు తన ప్రజలను నడిపించుట |
14 |
ఫరో ఇశ్రాయేలీయులను వెంబడించుట, దేవుడు ఎర్ర సముద్రమును చీల్చుట |
15 |
మోషే, మిర్యాముల గీతము, దేవుడు నీటిని దయచేయుట |
16 |
మన్నా, పూరేడులు, విశ్రాంతి దినము నియమించుట |
17 |
రాతి నుంచి నీరు వచ్చుట, అమాలేకీయుల మీద విజయము |
18 |
యిత్రో మోషేను దర్శించి సలహా ఇచ్చుట |
19 |
సీనాయి పర్వతము మీద దేవునితో మోషే |
20 |
10 ఆజ్ఞలు |
21 |
పరిచారకులు, వ్యక్తిగత గాయముల గురించి విధులు |
22 |
ఆస్థి, సమాజ చట్టములు |
23 |
న్యాయము, కరుణ, విశ్రాంతి దినము, సంవత్సర పండుగలు, ఆక్రమణ చట్టములు |
24 |
ప్రజలు దేవునితో తమ నిబంధనను దృవపరచుట |
25 |
ప్రత్యక్ష గుడారము కానుకలు, మందసము, బల్ల, దీపస్తంభము వివరములు |
26 |
ప్రత్యక్ష గుడారము పైకప్పు, తెరల గురించి సూచనలు |
27 |
బలిపీఠమ, బయటి ఆవరణము,దీపస్తంభము యొక్క నూనె గురించి సూచనలు |
28 |
యాజక వస్త్రములు, ఎఫోదు, పతకము యొక్క సూచనలు |
29 |
యాజకుల ప్రతిష్ట, బలులు, ఆహరమునకు సూచనలు |
30 |
ధూపవేదిక, ప్రాణపరిక్రయ ధనము, గంగాళము, అభిషేక తైలము సూచనలు |
31 |
బెసలేలు, అహోలీయాబు అను పనివారి ఏర్పాటు, విశ్రాంతి దినము యొక్క వివరణ |
32 |
బంగారు దూడ, మోషే కోపము |
33 |
మోషే తిరిగి ప్రయాణము ప్రారంభించుట, ఇశ్రాయేలీయుల కొరకు విజ్ఞాపన చేయుట |
34 |
వేరు రాతి పలకలు ఇచ్చుట, నిదంధన పునరుద్దరించుట, మోషే ముఖము ప్రకాశించుట |
35 |
విశ్రాంతి దినము ఆజ్ఞలు, ప్రత్యక్ష గుడారము కొరకు పనివారు మరియు అర్పణము |
36 |
బెసలేలు, అహోలీయాబు ప్రత్యక్ష గుడారము తయారు చేయుట, అర్పణములు |
37 |
మందసము, బల్ల, దీపస్తంభము, ధూపవేదిక తయారి |
38 |
దహనబలిపీఠమ, గంగాళము, బయటి ఆవరణము పూర్తిచేయుట, ఖర్చులు లెక్కించుట |
39 |
యాజక వస్త్రముల తయారి, మోషే పని అంతటిని పరిశీలించుట |
40 |
ప్రత్యక్ష గుడారము నిలువబెట్టుట, దేవుని మహిమ మందిరమును నింపుట |