- ఆధ్యాత్మిక పుస్తకము లేదా మత గ్రంధము
- అర్ధము కాదు
- సేవకులకు మాత్రమే. సామాన్య విశ్వాసులకు సంపూర్ణముగా తెలుసుకోవలసిన అవసరము లేదు
- బద్ధకము/సోమరితనము
- జీవితములోని తప్పులను గద్దిస్తుంది
- సుఖ సంతోషాలు అన్నీ వదులుకొని వైరాగ్యముతో బ్రతకాలి
- అందులో ఉన్న ఆనందము తెలియకపోవటము వలన
- ప్రోత్సాహము, ప్రేరేపణ లేకపోవుట
- దేవుడు ఉన్నాడు అని నమ్మకము లేకపోవుట
- ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దేశమునకు సంబంధించిన దేవుడు కాదు
- క్రైస్తవుల యొక్క చెడు ప్రవర్తన చూసి
- దేవుని దగ్గరకు హృదయము మార్పు కోసము కాకుండా, కేవలము తాము ఆశించినది పొందుకొనుటకు మాత్రమే రావటము
- వారి జీవితము మీద దేవునికి అధికారము ఇవ్వటము ఇష్టము లేక లేదా దేవునికి లోబడటము ఇష్టము లేక
- నా జీవితమునకు దేవుడి అవసరము లేదు