అధ్యాయము |
విషయము |
1 |
దేవుడు విశ్వమును, ఆకాశమును, భూమిని, మొక్కలను, పక్షులను, జంతువులను మరియు మనుష్యులను చేయుట |
2 |
ఏదేను వనములో ఆదాము హవ్వ ల యొక్క ప్రారంభ జీవితము |
3 |
ఆదాము హవ్వ ల యొక్క అవిధేయత మరియు ఏదేను వనము నుండి పంపివేయబడుట |
4 |
కయీను హేబెలు ను చంపుట, కయీను యొక్క శాపము, కయీను వంశావళి |
5 |
ఆదాము మరియు నోవహు యొక్క వంశావళి |
6 |
మానవుల దుష్టత్వము మరియు నోవహు మీద దేవుడు కృప చూపుట |
7 |
జలప్రళయము |
8 |
ప్రళయము తగ్గి ఓడ అరారాతు పర్వతముల మీద నిలచుట |
9 |
ఇంద్రధనస్సు యొక్క నిబంధన |
10 |
షేము, హాము, యాపేతు ల యొక్క వంశావళి |
11 |
బాబెలు గోపురము, అబ్రహాము వరకు గల షేము పితరుల వివరణ |
12 |
దేవుడు అబ్రహామును పిలచుట, అబ్రహాము ఇగుప్తు ప్రయాణము |
13 |
అబ్రహాము తో లోతు వేరగుట, దేవుడు అబ్రహామునకు గొప్ప వంశావలిని వాగ్ధానము చేయుట |
14 |
అబ్రహాము లోతును కాపాడుట, మెల్కీసెదెకు నుంచి అబ్రహాము ఆశీర్వాదము పొందుట |
15 |
అబ్రహాము తో దేవుని నిబంధన |
16 |
శారా, హాగరు మరియు ఇష్మాయేలు గురించి |
17 |
సున్నతి యొక్క నిబంధన |
18 |
దేవుడు ఇస్సాకు జననము గురించి వాగ్ధానము చేయుట, అబ్రహాము సొదొమ గురించి విజ్ఞాపన చేయుట |
19 |
సొదొమ గొమొఱ్ఱా నాశనము, లోతు కుమార్తెలు ఇద్దరు కుమారులకు జన్మ ఇచ్చుట |
20 |
అబ్రహాము, శారా మరియు అబీమెలెకుగురించి |
21 |
ఇస్సాకు జననము, హాగరు ఇష్మాయేలును పంపివేయుట, బెయేర్షేబా నిబంధన |
22 |
ఇస్సాకును బలిగా అర్పించుట, నాహోరు కుమారులు |
23 |
శారా మరణము మరియు భూస్థాపన |
24 |
ఇస్సాకు మరియు రిబ్కాగురించి |
25 |
అబ్రహాము మరణము, ఇష్మాయేలు వంశావళి, యాకోబు ఏశావు జననము |
26 |
ఇస్సాకు మరియు అబీమెలెకుగురించి |
27 |
యాకోబు ఇస్సాకు చేత అశీర్వదించ బడుట |
28 |
యాకోబు లాబాను దగ్గరకు పారిపోవుట మరియు నిచ్చెన యొక్క దర్శనము |
29 |
యాకోబు రాహేలును కలుసుకొనుట, లాబాను దగ్గర పనిచేయుట, లేయాను రాహేలును వివాహము చేసికొనుట |
30 |
యాకోబు అతని కుమారులు అభివృద్ధి చెందుట |
31 |
యాకోబు కనానుకు పారిపోవుట, లాబాను వెంబడించుట |
32 |
యాకోబు ఏశావు ను కలుసుకొనుటకు సిద్దపడుట, దేవునితో పెనుగులాట |
33 |
యాకోబు ఏశావు ను కలియుట, షెకెము లో స్థిరపడుట |
34 |
షెకెము దీనాను అపవిత్ర పరచుట, యాకోబు కుమారుల ప్రతీకారము |
35 |
యాకోబు బెతెలునకు తిరిగి వచ్చుట, ఇశ్రాయేలు గా పేరు పెట్టబడుట, రాహేలు ఇస్సాకు మరణము |
36 |
ఏశావు యొక్క వంశావళి, ఎదోము రాజ్యము |
37 |
యోసేపు యొక్క కల మరియు అతని సహోదరు ల చేత అమ్మివేయబడుట |
38 |
యూదా మరియు తామారుగురించి |
39 |
యోసేపు అభివృద్ధి పొందుట, పోతిఫరు భార్య చేత శోధన, జైలులో వేయబడుట |
40 |
యోసేపు పానదాయకుల అధిపతియు మరియు భక్ష్యకారుల అధిపతియు యొక్క కల భావములను వివరించుట |
41 |
ఫరో యొక్క కల, యోసేపు భావము వివరించుట, బహుమానము పొందుట |
42 |
యోసేపు సహోదరులు ఇగుప్తునకు వచ్చుట, షిమ్యోను ను బందించుట |
43 |
బెన్యామీను ను తీసుకొని ఇగుప్తునకు తిరిగి వచ్చుట |
44 |
బెన్యామీను మరియు వెండి గిన్నె |
45 |
యోసేపు తన సహోదరులకు తనను బయల్పరచుకొని వారిని క్షమించుట |
46 |
యాకోబు అతని కుటుంబము ఇగుప్తునకు వెళ్లుట |
47 |
యాకోబు గోషేను లో స్థిరపడుట, ఇశ్రాయేలీయులు విస్తరించుట |
48 |
యాకోబు కాయిలా పడుట, మనష్షే ఎప్రాయీము లను దీవించుట |
49 |
యాకోబు అతని కుమారులను దీవించుట, యాకోబు మరణము |
50 |
యాకోబు భూస్థాపన, యోసేపు మరణము |