- మానవులను ఆయన యొక్క స్వారూప్యములో చేసినందుకు (1:26-27);
- ఆయన చేసినవి అన్నీకూడా మంచిగా చేసినందుకు (1:31);
- తనపట్ల అవిధేయత చూపినవారిమీద ఆయన కృప కొరకు (3:21);
- మన పడిపోయిన స్థితినుంచి క్రీస్తు మనలను పునరుద్దరించినందుకు (3:22-24);
- మానవులను, ప్రతి జీవిని కాపాడుటకు ఆయన చేసిన నిబంధన కొరకు (9:8-16);
- అబ్రహాము సంతానము ద్వారా మానవులందరికీ దీవెన చూపినందుకు (12:1-3);
- ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించు ఆయన సామర్ధ్యము కొరకు (18:14);
- దయకొరకు ఆయనకు చేయబడు విజ్ఞాపనలకు స్పందించే ఆయన సిద్దమనస్సు కొరకు (18:23-32);
- మన పాపము యొక్క వెల చెల్లించుటకు బలిని సిద్దపరచినందుకు (22:10-13);
- మన యొక్క అపజయము, శ్రమలలో కూడా మనకు దీవెన దయచేయు ఆయన ప్రణాళికల కొరకు (50:20).
- మనము ఆయన గురించి తెలుసుకోవటానికి ఇచ్చిన ప్రతి అవకాశము, వనరు కొరకు
- భూమిమీద ఎప్పటికీ తరగని వనరులు మనకు అందుబాటులో ఉంచినందుకు
- మనలో ప్రతి ఒక్కరినీ ప్రత్యేకముగా తీర్చిదిద్దినందుకు