పుస్తకము సంఖ్య |
పేరు | గ్రంధకర్త | వ్రాసిన తేదీ |
1 | ఆదికాండము | మోషే | క్రీ.పూ. 1450 – 1410 |
2 | నిర్గమకాండము | మోషే | క్రీ.పూ. 1450 – 1410 |
3 | లేవీయకాండము | మోషే | క్రీ.పూ. 1450 – 1410 |
4 | సంఖ్యాకాండము | మోషే | క్రీ.పూ. 1450 – 1410 |
5 | ద్వితీయోపదేశాకాండము | మోషే | క్రీ.పూ. 1410 |
6 | యెహోషువ | యెహోషువ | క్రీ.పూ. 1400 – 1370 |
7 | న్యాయాధిపతులు | సమూయేలు | క్రీ.పూ. 1050 – 1000 |
8 | రూతు | సమూయేలు | క్రీ.పూ. 1000 |
9 | 1సమూయేలు | సమూయేలు | క్రీ.పూ. 930 |
10 | 2సమూయేలు | సమూయేలు | క్రీ.పూ. 930 |
11 | 1రాజులు | యిర్మియా | క్రీ.పూ. 550 |
12 | 2రాజులు | యిర్మియా | క్రీ.పూ. 550 |
13 | 1దినవృత్తాంతములు | ఎజ్రా | క్రీ.పూ. 450 – 425 |
14 | 2దినవృత్తాంతములు | ఎజ్రా | క్రీ.పూ. 450 – 425 |
15 | ఎజ్రా | ఎజ్రా | క్రీ.పూ. 456 – 444 |
16 | నెహెమ్యా | నెహెమ్యా | క్రీ.పూ. 445 – 425 |
17 | ఎస్తేరు | తెలియదు | క్రీ.పూ. 465 |
18 | యోబు | తెలియదు | క్రీ.పూ. 1500 |
19 | కీర్తనలు | దావీదు – 73 సొలోమోను – 2 కోరహు కుమారులు -12 ఆసాపు – 12 హేమాను – 1 ఏతాను – 1 మోషే – 1 |
క్రీ.పూ. 10 శతాబ్దము |
20 | సామెతలు | సొలోమోను | క్రీ.పూ. 950 – 700 |
21 | ప్రసంగి | సొలోమోను | క్రీ.పూ. 935 |
22 | పరమగీతము | సొలోమోను | క్రీ.పూ. 965 |
23 | యెషయా | యెషయా | క్రీ.పూ. 740 – 680 |
24 | యిర్మియా | యిర్మియా | క్రీ.పూ. 627 – 585 |
25 | విలాపవాక్యములు | యిర్మియా | క్రీ.పూ. 586/5 |
26 | యెహెజ్కేలు | యెహెజ్కేలు | క్రీ.పూ. 592 – 570 |
27 | దానియేలు | దానియేలు | క్రీ.పూ. 537 |
28 | హోషేయ | హోషేయ | క్రీ.పూ. 710 |
29 | యోవేలు | యోవేలు | క్రీ.పూ. 835 |
30 | ఆమోసు | ఆమోసు | క్రీ.పూ. 755 |
31 | ఓబధ్యా | ఓబధ్యా | క్రీ.పూ. 840/586 |
32 | యోనా | యోనా | క్రీ.పూ. 760 |
33 | మీకా | మీకా | క్రీ.పూ. 700 |
34 | నహూము | నహూము | క్రీ.పూ. 663 – 612 |
35 | హబక్కూకు | హబక్కూకు | క్రీ.పూ. 607 |
36 | జెఫన్యా | జెఫన్యా | క్రీ.పూ. 625 |
37 | హగ్గయి | హగ్గయి | క్రీ.పూ. 520 |
38 | జెకర్యా | జెకర్యా | క్రీ.పూ. 520 – 518 |
39 | మలాకీ | మలాకీ | క్రీ.పూ. 450 – 400 |